#Pimples #Acne #TeluguHealthTips
మొటిమలు పురుషులు మరియు స్త్రీలలో చాలా సాధారణ సమస్య. మొటిమలకు కారణమేమిటి? మొటిమలను నియంత్రించడంలో నీరు త్రాగటం సహాయపడుతుందా? ఈ అంశం చుట్టూ అనేక అపోహలు ఉన్నాయి. చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ ఎంవీ సుబ్బారెడ్డి మాటల్లో వీటిలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
మొటిమలు అంటే ఏమిటి? (0:00)
మామిడి పండు తింటే మొటిమలు వస్తాయా? (1:38)
మొటిమలు యుక్తవయస్కులకు మాత్రమే వస్తాయా? (2:31)
ముల్తానీ మిట్టి/రోజ్ వాటర్/ వేప మొటిమలను నయం చేస్తుందా? (3:26)
ఆయిల్ ఫుడ్స్ మరియు తగినంత నీరు తాగకపోతే మొటిమలు వస్తాయా? (4:02)
మొటిమలు ఎక్కడైనా రావచ్చా? స్క్వీజింగ్ వల్ల మొటిమలు పోతాయా? (5:03)
Acne or Pimples is a skin condition that occurs when hair follicles become clogged with oil, dead skin cells, and bacteria. What are the myths related to Acne? How to get rid of acne? Let’s know from Dr M V Subba Reddy, a Dermatologist.
In this Video,
What is Acne? in Telugu (0:00)
Can Eating mango cause Acne? in Telugu (1:38)
Does Acne occur to only Teenagers? in Telugu (2:31)
Can Multani Miti/rose water/ neem cure Acne? in Telugu (3:36)
Is Acne caused by oily foods and if we don’t drink enough water? in Telugu (4:02)
Can squeezing Acne make it go away? in Telugu (5:03)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!