#Vaginismus #TeluguHealthTips
వేజినిస్మస్ అనే పరిస్థితి వల్ల లైంగిక కార్యకలాపంలో పాల్గొన్నప్పుడు యోని భాగం దగ్గర ఎంతో నొప్పి కలుగుతుంది. వేజినిస్మస్ లో రకాలు ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? భాగస్వామి ఎలా మద్దతు ఇవ్వగలరు? వేజినిస్మస్ గురించి Sexuality Educator అయిన Ms అపురూప వాత్సల్య తో మాట్లాడి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
వేజినిస్మస్ అంటే ఏమిటి? (0:00)
దానిలో రకాలు ఏమిటి? (1:46)
వేజినిస్మస్ ఎందుకు రావచ్చు? (6:12)
దాని లక్షణాలు ఏమిటి? (9:04)
వేజినిస్మస్ గర్భాన్ని నివారిస్తుందా? (11:52)
వేజినిస్మస్ ఉన్నవారి భాగస్వాములు ఎలా మద్దతు ఇవ్వగలరు? (15:11)
Vaginismus is one such vaginal health condition that explains the painful penetration of any object inside the vagina. What are its types? What are its symptoms? How can partner support? In this video, Apurupa Vatsalya, a Sexuality Educator, talks about vaginismus, a condition ignored by many.
In this Video,
What is vaginismus? in Telugu (0:00)
What are the types of vaginismus? in Telugu (1:46)
Why might one get vaginismus? in Telugu (6:12)
Symptoms of vaginismus, in Telugu (9:04)
Does vaginismus prevent pregnancy? in Telugu (11:52)
How can partner support? in Telugu (15:11)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!