#RheumatoidArthritis #TeluguHealthTips
కీళ్ల నొప్పులు లేదా కీళ్లలో దృఢత్వం అనేది మనలో చాలా మందిలో కనిపించే చాలా సాధారణ సమస్య. కొన్నిసార్లు ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగా సంభవించవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి, ఇది కీళ్లలో వాపుకు కారణమవుతుంది మరియు ముఖ్యంగా వేళ్లు, మణికట్టు, పాదాలు మరియు చీలమండలలో నొప్పి కలగజేసి కదలకుండా చేస్తుంది. ఇక్కడ, దీనికి సంబంధించి కొన్ని సాధారణ ప్రశ్నలను పరిష్కరించడానికి డాక్టర్ సాయి కుమార్, రుమటాలజిస్ట్ మరియు ఇమ్యునాలజిస్ట్ మనతో ఉన్నారు.
ఈ వీడియోలో,
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? (0:00)
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణమేమిటి? (0:34)
దీని యొక్క లక్షణాలు ఏమిటి? (1:06)
దీని నిర్ధారణ, చికిత్స ఎలా జరుగుతుంది? (1:39)
జీవితాంతం మందులు వాడాల్సిందేనా? (2:05)
రెగ్యులర్ పరీక్షలు చేయించుకోవాలా? (2:47)
ఇది ఉన్నప్పుడు ఏమి నివారించాలి? (3:25)
ఇది తీవ్రతరం కాకుండా ఎలా నిరోధించవచ్చు? (3:41)
ఇది ఉన్నప్పుడు వ్యాయామం చేయవచ్చా? (3:55)
Joint pains or stiffness in the joints is a very common problem. Sometimes this might be caused due to rheumatoid arthritis. Rheumatoid arthritis is a chronic, progressive condition that causes joint inflammation and discomfort, particularly in the fingers, wrists, feet, and ankles. Dr Sai Kumar, a Rheumatologist & Immunologist, is here to answer some common questions about this.
In this Video,
What is rheumatoid arthritis? in Telugu (0:00)
What causes rheumatoid arthritis? in Telugu (0:34)
What are its symptoms? in Telugu (1:06)
How is this diagnosed and treated? in Telugu (1:39)
Do you have to take medications for the rest of your life? in Telugu (2:05)
Do you need to get regular tests for this? in Telugu (2:47)
What should you avoid with rheumatoid arthritis? in Telugu (3:25)
How can you prevent rheumatoid arthritis from worsening? in Telugu (3:41)
Can you exercise with rheumatoid arthritis? in Telugu (3:55)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!