#VaginalYeastInfection #TeluguHealthTips
యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లు (Vaginal yeast infection) సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్లలో ఒక భాగం. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి యోని ప్రాంతం లో చికాకు, మంట మరియు పుండ్లు పడడం వల్ల, వారు కూర్చోవడాన్ని పరిమితం చేస్తుంది కాబట్టి వారు చాలా అసౌకర్యంగా ఉంటారు. అయితే మీకు యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉందని మరియు దానిని వదిలించుకోవడానికి ఏమి చేయాలో మీకు ఎలా తెలుస్తుంది? ఈస్ట్ ఇన్ఫెక్షన్ల గురించి డాక్టర్ అపూర్వ మంగళగిరి గారితో మాట్లాడి యోని ఆరోగ్యం గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? అది రావడానికి గల కారణాలు ఏంటి? (0:00)
దీని యొక్క లక్షణాలు ఏంటి? దీనికి చికిత్స అవసరమా? (0:59)
ఎన్నాళ్ళు ఈ సమస్య ఉండే అవకాశం ఉంది? దీనికి చికిత్స ఏంటి? (2:25)
దీనికి పరిష్కారాలు ఏంటి? (2:57)
ఇది ఓక్క అంటు వ్యాధా? (4:06)
Vaginal yeast infections are common fungal infections in the vulva. They can be very uncomfortable as they can restrict sitting due to irritation, burning, and soreness. But how do you know if you have a vaginal yeast infection and what to do to get rid of it? Let’s hear more about yeast infections and stay informed about vaginal health from Dr Apoorva Mangalgiri, MD Medicine & Fellowship in Infectious Diseases
In this Video,
What is a vaginal yeast infection? What are the causes? in Telugu (0:00)
What are the symptoms? Should it be treated? in Telugu (0:59)
How long might it stay? What is the treatment for this? in Telugu (2:25)
What are the solutions for it? in Telugu (2:57)
Is it contagious? in Telugu (4:06)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!