#FoodPoisoning #TeluguHealthTips
కలుషితమైన లేదా చెడిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సంభవించవచ్చు. భారతదేశంలో ఇది చాలా సాధారణం. దీని సాధారణ లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారు తీసుకున్న ఆహార పదార్థాలలో దేనివల్ల ఇది కలిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. General Physician అయిన Dr తేజస్వి పొన్నం తో మాట్లాడి ఫుడ్ పాయిజనింగ్ గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏమిటి? (0:00)
ఫుడ్ పాయిజనింగ్‌కు ఎవరు గురయ్యే అవకాశం ఉంది? (0:38)
ఫుడ్ పాయిజనింగ్ యొక్క లక్షణాలు (1:04)
ఫుడ్ పాయిజనింగ్ కి నిర్ధారణ (1:24)
ఫుడ్ పాయిజనింగ్ కోసం చికిత్స (1:55)
ఫుడ్ పాయిజనింగ్‌ను ఎలా నివారించాలి? (2:58)
దీని నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? (4:36)
నాకు హాని కలిగించని ఆహారం తీసుకుంటున్నానో లేదో తెలుసుకోవడం ఎలా? (4:54)
Have you ever eaten something and felt sick in the stomach after a while? Food poisoning can be caused due to consumption of contaminated or spoilt food. It is very common in India and it is important that one assesses their diet patterns in case they witness any of the most common symptoms. Let’s find out more about Food Poisoning from Dr Tejaswi Ponnam, a General Physician.
In this Video,
What is food poisoning? in Telugu (0:00)
Who is prone to food poisoning? in Telugu (0:38)
Symptoms of food poisoning, in Telugu (1:04)
Diagnosis for food poisoning, in Telugu (1:24)
Treatment for food poisoning, in Telugu (1:55)
How to prevent food poisoning? in Telugu (2:58)
How long will it take to recover? in Telugu (4:36)
How do I know if I am consuming safe food? in Telugu (4:54)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!