#ChildOralHealth #TeluguHealthTips
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన దంతాలు ఎంతో ముఖ్యం. బలమైన నోటి సంరక్షణ, పిల్లలు పెరిగేకొద్దీ వారిలో మంచి దంత అలవాట్లను అలవర్చడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శాశ్వత దంతాల యొక్క పునాది జీవితం యొక్క మొదటి సంవత్సరాల్లోనే వేయాలి. పిల్లలలో నోటి పరిశుభ్రత గురించి మనతో చర్చించడానికి దంతవైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి ముప్పాళ్ల మనతో ఉన్నారు.
ఈ వీడియోలో,
పిల్లలకు నోటి పరిశుభ్రత ఎంత ముఖ్యమైనది? (0:00)
పిల్లలు ఎలాంటి నోటి సమస్యలను ఎదుర్కోవచ్చు? (0:51)
పిల్లలకు ఏ వయస్సులో దంతాలు రావడం ప్రారంభమవుతాయి, వారు ఎలా పళ్ళు తోముకోవాలి? (2:19)
దంతాలు రాకముందు నోటి పరిశుభ్రత ఎలా పాటించాలి? (3:45)
కొంతమంది పిల్లలకు దంతాలు వంకరగా ఉంటాయి, దాన్ని ఎలా పరిష్కరించాలి? (5:05)
దంతాలు వంకరగా ఉన్న పిల్లలు దంత పరిశుభ్రతను ఎలా నిర్వహించాలి? (6:53)
తల్లిదండ్రులు తమ పిల్లలకు పళ్ళు తోముకోవడం ఏయే విధాలుగా నేర్పించవచ్చు? (8:29)
Dental health affects your child’s overall health. So healthy teeth are important for their overall health. Strong oral care helps to set good dental habits as children grow. The foundation for healthy permanent teeth should be laid during the first years of life. How can your child maintain good oral health? How many times should you see a dentist? Let’s know more from Dr Chakravarthy Muppalla, Periodontology & Implantology.
In this Video,
How important is oral hygiene for children? in Telugu (0:00)
What oral problems can children face? in Telugu (0:51)
At what age do children start getting teeth and how should they brush their teeth? in Telugu (2:19)
How should children maintain oral hygiene before they start getting teeth? in Telugu (3:45)
Some children have crooked teeth, how to fix that? in Telugu (5:05)
How should dental hygiene of children with crooked teeth be maintained? in Telugu (6:53)
In what ways can parents teach their children to brush their teeth? in Telugu (8:29)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!