#DentalCare #TeluguHealthTips
లేజర్ రూట్ కెనాల్ చికిత్స అనేది బాక్టీరియాను తొలగించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. ఇది దంత సంక్రమణం మళ్లీ సంభవించకుండా చేస్తుంది. Dental Surgeon అయిన Dr సంతోష్ వూడి నుండి ఈ ప్రక్రియ గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
రూట్ కెనాల్ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు చేస్తారు? (0:00)
లేజర్ రూట్ కెనాల్ అంటే ఏమిటి? (2:04)
ఇది సురక్షితమైనదా? నొప్పిలేకుండా ఉంటుందా? (3:11)
ఈ చికిత్స కారణంగా ఏవైనా సమస్యలు రావచ్చా? (4:30)
ఈ ప్రక్రియ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు? (4:57)
ఈ ప్రక్రియ తర్వాత డెంటల్ క్రౌన్లు పట్టించుకోవడం అవసరమా? (5:30)
ఈ ప్రక్రియ ఎంత సమయం పడుతుంది? (6:32)
ఈ చికిత్స ఎంతవరకు విజయవంతమైంది? (7:11)
లేజర్ చికిత్స ఇంక ఏ సమస్యలకు వాడవచ్చా? (7:34)
Laser root canal treatment is an effective way to remove the infected pulp, as well as bacteria, which prevents the dental infection from reoccurring. Let’s find out more about the advantages and procedures from Dr Santosh Voodi, MDS, Dental Surgeon.
In this Video,
What is a root canal? When is it done? (0:00)
What is laser root canal treatment? (2:04)
Is it safe and painless? (3:11)
Any complications that can arise due to the treatment? (4:30)
Do’s and Don’ts after the procedure? (4:57)
Are dental crowns required after the procedure? (5:30)
How long does the procedure take? (6:32)
How successful is the treatment vis-a-vis the traditional one? (7:11)
What other procedures can be carried out using laser treatment? (7:34)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!