#SkinCare #TeluguHealthTips
నల్ల మచ్చలు చాలా మందిలో కనిపిస్తాయి. కొన్ని చాలా త్వరగా అదృశ్యమవుతాయి, మరికొన్ని సంవత్సరాల తరబడి చర్మం మీద ఉండిపోవచ్చు. అవి ఎలా కలుగుతాయి? మనం వాటిని ఎలా వదిలించుకోవచ్చు? Dermatologist అయిన Dr లక్ష్మి మానసి తో మాట్లాడి నల్ల మచ్చల నివారణ గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
ముఖం మీద నల్ల మచ్చలు ఎందుకు వస్తాయి? (0:00)
నల్ల మచ్చలకు కారణాలు (0:44)
వాటిని ఎలా తొలగించాలి? (6:31)
వాటిని ఇంట్లో తొలగించవచ్చా? (10:36)
వాటిని తొలగించడానికి ఆహార మార్పులు? (11:57)
అవి శరీరం మీద వేరే చోటలకి వ్యాపించగలవా? (13:28)
ఇవి ఎంతవరకు హానికరం? (13:52)
Black spots are very commonly witnessed by many people. Some can disappear quite fast while the others might take years. How are they caused? How can we get rid of them? Let’s find out more about black spots and their prevention from Dr Lakshmi Manasi, a Dermatologist.
In this Video,
Why do we get black spots on the face? in Telugu (0:00)
Causes for black spots, in Telugu (0:44)
Can they be caused by other health conditions? in Telugu (6:31)
How to remove black spot? in Telugu (10:36)
Can they be removed naturally at home? in Telugu (11:57)
Any dietary changes that can help in removing them? in Telugu (13:28)
Can they spread elsewhere on the body? in Telugu (13:52)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!