#DentalCare #TeluguHealthTips
దంత ఇంప్లాంట్లు అనేవి పాడైపోయిన పంటి యొక్క మూల భాగంలో పెట్టవు. ఇవి ఒకరి సహజ దంతాలలాగనే కనిపిస్తాయి. Dental Surgeon అయిన Dr సంతోష్ వూడి నుండి డెంటల్ ఇంప్లాంట్ల గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
దంత ఇంప్లాంట్లు ఎప్పుడు వేస్తారు? (0:00)
దంత ఇంప్లాంట్లు ఎవరు పెట్టించుకోవాలి? (1:17)
డెంటల్ ఇంప్లాంట్ల యొక్క ప్రయోజనాలు? (3:16)
ఈ ప్రక్రియ వల్ల నొప్పి కలుగుతుందా? (4:31)
దంత ఇంప్లాంట్లు ఎంతవరకు విజయవంతమవుతాయి? (5:07)
ఈ ఇంప్లాంట్లు మళ్లీ తీసేయవచ్చా? (6:06)
ఇంప్లాంట్ తర్వాత తీసుకోవాల్సిన ఆహారం? (6:46)
ఇంప్లాంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు? (7:44)
ఇంప్లాంట్లు తీసుకోవద్దని ఎవరికి సలహా ఇస్తారు? (8:19)
దంత ఇంప్లాంట్ల పై ఇతర దంత ప్రక్రియలను నిర్వహించవచ్చా? (9:11)
Dental implants are metal posts that replace the root portion of a missing tooth and look like one’s natural teeth. Let’s find out more about the procedures and advantages of dental implants from Dr Santosh Voodi, MDS & Dental Surgeon.
In this Video
When are dental implants made? (0:00)
Who should get dental implants? (1:17)
Advantages of dental implants (3:16)
Is the procedure painful? (4:31)
How successful are dental implants? (5:07)
Are these implants removable? (6:06)
Diet to take after an implant? (6:46)
Do’s and Don’ts after an implant? (7:44)
Who is advised not to get the implants? (8:19)
Can other dental procedures be carried out on dental implants? (9:11)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!