#Thyroid #TeluguHealthTips
మారుతున్న జీవనశైలితో పాటూ థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ థైరాయిడ్ అంటే ఏమిటి? ఈ సమస్య ఎందువల్ల వస్తుంది? దానిలో రకాలు ఏంటి? దానికి చికిత్స ఎలా? వీటి గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి Endocrinologist అయిన Dr అభినందన మాట్లాడి థైరాయిడ్ సమస్య గుర్తించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
థైరాయిడ్ గ్రంథి అంటే ఏమిటి? (0:00)
థైరాయిడ్ సమస్య అంటే ఏమిటి? (1:15)
యుక్తవయసులో ఉన్నవారికి థైరాయిడ్ ఎందుకు వస్తుంది? (3:28)
థైరాయిడ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? (5:28)
థైరాయిడ్ కి చికిత్స ఏంటి? (7:57)
థైరాయిడ్ ఎలాంటి వారికి వచ్చే అవకాశం ఉంది? (11:06)
థైరాయిడ్ సమస్య ఉన్నవారి జీవనశైలి ఎలా ఉండాలి? (12:00)
The cases of thyroid have been increasing in the recent past, majorly due to lifestyle-related changes. But why exactly does thyroid problem occur? What are its types? How can it be cured? Let’s find out more from Dr C Abhinandana, a Diabetologist & Fellow in Endocrinology.
In this Video,
What is thyroid gland? (0:00)
What does it mean when one has thyroid problem? (1:15)
Why do adolescents get thyroid problem? (3:28)
How will one know if they have thyroid problem? (5:28)
Treatment of thyroid problem (7:57)
What kind of people are prone to get affected by thyroid? (11:06)
What should the lifestyle of anyone with thyroid problem be? (12:00)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!