#Therapy #TeluguHealthTips
కష్టమైన పరిస్థితులను ఎదుర్కోలేక పోవడం ఎవరికైనా సహజం. మరియు ఈ సమయంలో ఒకరి సహాయం కోసం చేరుకోవడం చాలా ముఖ్యం. థెరపిస్ట్లు మీరు ఈ సమస్య లోంచి బయట పడడానికి సహాయపడగలరు. కానీ థెరపీ ఎలా పని చేస్తుంది? నేను మంచి థెరపిస్ట్ని ఎలా కనుగొనగలను? Clinical Psychologist అయిన Ms స్తుతి కర్మార్కర్ తో మాట్లాడి థెరపీ గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
థెరపీ అంటే ఏమిటి? (0:00)
థెరపీ యే యే విధాలుగా తీసుకోవచ్చు? (0:37)
థెరపీ ఖరీదైనదా? (1:48)
థెరపిస్ట్ కి చెప్పే విషయాలు వారు రహస్యంగా ఉంచుతారా? (3:11)
కౌన్సెలర్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ కి మధ్య వ్యత్యాసం (4:10)
నేను థెరపీ కోసం ఎప్పుడు వెళ్లాలి? (5:34)
నేను ఎన్ని థెరపీ సెషన్లు తీసుకోవాలి? (6:41)
థెరపీ నాకు పని చేస్తుందని నాకు ఎలా తెలుస్తుంది? (7:21)
సెషన్లను ముగిసిన తర్వాత నేను మళ్లీ థెరపీకి వెళ్లవచ్చా? (8:21)
మంచి థెరపిస్ట్ యొక్క సంకేతాలు (9:23)
థెరపీ గురించి అపోహలను (11:23)
Not being able to deal with difficult situations is normal for anyone. And it is very important that one reaches out for help in these times of need. Therapists can help you feel better. But how does therapy work? How do I find a good therapist? Let’s find out more about therapy from Stuti Karmarkar, a Clinical Psychologist
In this Video,
What is therapy? in Telugu (0:00)
What are the modes of therapy? in Telugu (0:37)
Is therapy expensive? in Telugu (1:48)
Is my information confidential? in Telugu (3:11)
Difference between counsellor, psychologist, and psychiatrist? in Telugu (4:10)
When should I start going for therapy? in Telugu (5:34)
How many sessions do I need to feel better? in Telugu (6:41)
How to know if therapy is working for me? in Telugu (7:21)
Can I go for therapy again after ending my sessions? in Telugu (8:21)
What are the signs of a good therapist? in Telugu (9:23)
Misconceptions about therapy, in Telugu (11:23)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!