#RoutineImmunization #TeluguHealthTips
పసిబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే టీకాలు వేయడం చాలా ముఖ్యం. వాక్సినేషన్ అనేది కొన్ని వ్యాధులకు రోగనిరోధక శక్తిని సృష్టించే మార్గం. కానీ, మన పసిపిల్లలకు ఏ టీకాలు వేయాలో తెలుసుకోవడం ఎలా? అవి ఖరీదైనవా? టీకాలు వేయడం వలన ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? నియోనాటాలజిస్ట్ అయిన డాక్టర్ నిఖిల్ నుండి దీని గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
పసిపిల్లలకు టీకాలు వేయడం ఎందుకు ముఖ్యం? (0:00)
పసిబిడ్డలకు ఏ టీకాలు వేయాలి? (1:17)
ఈ వ్యాక్సిన్లను ఎక్కడ పొందవచ్చు? (3:38)
అవి ఖరీదైనవా? (4:49)
ఈ టీకాలు ఎప్పుడు వేయాలి? (6:37)
దీనివల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? (7:57)
Immunization is very important for toddlers in order to keep them healthy. It is a way to create immunity against some diseases. But, which vaccines should your toddlers be given and when? Are they expensive? Do they have any side effects? Let’s know more about this from Dr Nikhil Tenneti, a Neonatologist.
In this Video,
Importance of vaccinations for toddlers? in Telugu (0:00)
What vaccines should you get your toddlers? in Telugu (1:17)
Where can you get these vaccines? in Telugu (3:38)
Are they expensive? in Telugu (4:49)
When should you get the vaccination? in Telugu (6:37)
Are there any side effects? in Telugu (7:57)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!