#HairCareTips #TeluguHealthTips
మనం ప్రతి ఒక్కరూ జుట్టు రాలడాన్ని అనుభవిస్తాము- కొన్ని రోజులు ఎక్కువ, మరియు కొన్ని రోజులు తక్కువ. మరోవైపు, చాలా జుట్టు రాలడం అనేది అంతర్లీన ఆరోగ్య పరిస్థితిని సూచిస్తుంది. ఎంత జుట్టు రాలడం సాధారణం? డాక్టర్ని ఎప్పుడు కలవాలి? జుట్టు రాలడాన్ని నయం చేయడానికి ఇంటి నివారణలు ఉన్నాయా? Dermatologist అయిన Dr ఉష్మ కాంటమునేని తో మాట్లాడి తామర గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
జుట్టు రాలడం ఎందుకు జరుగుతుంది? (0:00)
ఎంత జుట్టు రాలడం సాధారణం? (0:41)
జుట్టు రాలడం ఒకరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? (1:21)
ఏ పరిస్థితులకి జుట్టు రాలడం సూచన? (1:52)
డాక్టర్ని ఎప్పుడు చూడాలి? (3:03)
జుట్టు రాలడానికి చికిత్స (3:42)
ఇంట్లో జుట్టు రాలడాన్ని ఎలా నయం చేయాలి? (4:54)
జుట్టు రాలుతున్నప్పుడు ఏమి చేయకూడదు? (6:27)
Hair fall has become a common complaint. Everyone experiences hair fall to some extent. Losing too much hair can be anxiety inducing and stressful. It could also be the cause of an underlying health condition. How much hair fall is normal? When to see a doctor? Are there home remedies for reducing hair fall? Let’s find out more about hair fall from Dr Ushma Kantamneni, a Dermatologist.
In this Video,
Why does hair fall occur? in Telugu (0:00)
How much hair fall is normal? in Telugu (0:41)
How does hair fall affect one’s life? in Telugu (1:21)
What conditions have hair fall as a symptom? in Telugu (1:52)
When to see a doctor? in Telugu (3:03)
Treatment for hair fall, in Telugu (3:42)
How to treat hair fall at home? in Telugu (4:54)
What should one not do while experiencing hair fall? in Telugu (6:27)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!