#Glaucoma #TeluguHealthTips
గ్లాకోమా అనేది కళ్లలో అధిక పీడనం వల్ల కలిగే పరిస్థితి. ఇది ఎందుకు సంభవిస్తుంది? దీన్ని ఎలా నిర్ధారిస్తారు? ఎలా నయం చెయ్యవచ్చు? కావున Ophthalmologist అయిన Dr మోహన ప్రీతి జి తో మాట్లాడి గ్లాకోమా గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
గ్లాకోమా అంటే ఏమిటి? (0:00)
ఇందులో రకాలు ఏమిటి? (0:22)
దీని వల్ల అంధత్వం కలుగుతుందా? (1:37)
గ్లాకోమా లక్షణాలు? (2:36)
గ్లాకోమా ఎందుకు వస్తది? (3:16)
దీనికి చికిత్స ఏమిటి? (4:25)
గ్లాకోమాను ఎలా నివారించాలి? (6:53)
Glaucoma is an eye condition caused by abnormally high pressure in the eyes. Why does it occur? How to diagnose it? How is it cured? Let’s find out more from Dr Mohana Preethi G, an Ophthalmologist.
In this Video,
What is glaucoma? (0:00)
What are the common types of glaucoma? (0:22)
How is glaucoma harmful to eyesight? Does it cause blindness? (1:37)
Symptoms of glaucoma (2:36)
Why might one get glaucoma? (3:16)
Treatment for glaucoma (4:25)
Prevention of glaucoma (6:53)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!