#Contraception #TeluguHealthTips
చాలా మంది భారతీయులు లైంగిక కార్యకలాపాల్లో గర్భనిరోధకం ఉపయోగించరు. ఇది అవాంఛిత గర్భాలు మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (STIs) ప్రమాదంలో వారిని పెడుతుంది. ఈ వీడియోలో, Sexuality Educator అయిన Ms అపురూప వాత్సల్య, గర్భనిరోధకం ఎలా సహాయపడుతుందనే దాని గురించి మాట్లాడుతారు.
ఈ వీడియో లో,
గర్భనిరోధకం అంటే ఏమిటి? (0:00)
హస్తప్రయోగం చేసేప్పుడు వీటిని ఉపయోగించాలా? (2:36)
ఏ వయస్సులో గర్భనిరోధకం ఉపయోగించాలి? (3:45)
వీటిని ఉపయోగించమని భాగస్వామిని ఎలా ప్రోత్సహించాలి? (6:17)
గర్భనిరోధకం ఉపయోగించడానికి నాకు భయం వేస్తే ఏం చెయ్యాలి? (9:31)
According to many reports, many Indians don’t use contraception while indulging in sexual activity. This puts them at the risk of unwanted pregnancies and Sexually Transmitted Infections (STIs). In this video, Apurupa Vatsalya, a Sexuality Educator, talks about how contraception can help.
In this Video
What is contraception? in Telugu (0:00)
Should it be used while masturbating? in Telugu, in Telugu (2:36)
At what age should you start taking contraception? in Telugu (3:45)
How to encourage a partner to use contraception? in Telugu (6:17)
How do I overcome my fear of using contraception? in Telugu (9:31)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!