#EyeCare #TeluguHealthTips
కంటి కురుపులు రావడం చాలా సహజం. కానీ అవి ఎందుకు వస్తాయి? వాటిని ఎలా నయం చేయవచ్చు? డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? Ophthalmologist అయిన Dr అలోక హెడా మాట్లాడి కంటి కురుపు గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
కంటి కురుపు అంటే ఏమిటి? (0:00)
కంటి కురుపు ఎందుకు వస్తది? (1:21)
అది ఎన్ని రోజులు ఉంటుంది? (2:36)
కంటి కురుపు వస్తే ఎలా తెలుస్తుంది? (3:46)
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (4:37)
కంటి కురుపు ఒకరి నుంచి మరొకరికి పాకుతుందా? (5:52)
కంటి కురుపు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు? (7:05)
దీనికి చికిత్స ఏమిటి? (9:29)
కంటి కురుపు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు? (10:53)
A stye is a painful red bump that one gets on their eyelids. Why does it occur? When to see a doctor? How can it be cured? Let’s find out more from Dr Aloka Hedau, a Paediatric Ophthalmologist & Adult Squint Surgeon.
In this Video,
What is stye? (0:00)
Why does it occur? (1:21)
How long does one have stye? (2:36)
How to diagnose it? (3:46)
When to see a doctor? (4:37)
Is stye communicable? (5:52)
What to do when one gets stye? (7:05)
Treatment of stye (9:29)
Prevention of stye (10:53)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!