#IBS #TeluguHealthTips
చాలా మంది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS)తో బాధపడుతూ ఉంటారు. అయితే దీర్ఘకాలికంగా వాళ్ళు ప్రభావితం కాకుండా ఉండటానికి, దాని చికిత్స కోసం ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించడం చాలా అవసరం. అందుకే, ఈరోజు మనం డాక్టర్ అపూర్వ మంగళగిరి గారితో మాట్లాడి IBSకి సంబంధించిన కారణాలు, లక్షణాలు, రోగనిర్ధారణ మరియు అనేక ఇతర అంశాల గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
ఐబీఎస్ అంటే ఏంటి? వీటిలో రకాలు ఏంటి? (0:00)
ఐబీఎస్ రావడానికి గల కారణాలు ఏంటి? (1:58)
ఐబీఎస్ యొక్క లక్షణాలు ఏంటి? (2:58)
ఐబీఎస్ ని ఎలా నిర్ధారిస్తారు? (4:52)
ఐబీఎస్ కు చికిత్స ఏంటి? (5:29)
ఐబీఎస్ వల్ల వచ్చే చిక్కులు ఏంటి? (8:02)
Many people suffer from Irritable Bowel Syndrome (IBS), but identifying the symptoms at an early stage is essential for treating it so that people are not affected in the long term. Hence, today we will be talking to Dr Apoorva Mangalgiri, MD Medicine & Fellowship in Infectious Diseases about the causes, symptoms, diagnosis, and many other aspects related to IBS.
In this Video,
What is IBS? What are the types? in Telugu (0:00)
Causes of IBS, in Telugu (1:58)
Symptoms of IBS, in Telugu (2:58)
How is IBS diagnosed? in Telugu (4:52)
Treatment for IBS, in Telugu (5:29)
Complications of IBS, in Telugu (8:02)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!