#OvarianCyst #TeluguHealthTips
అండాశయ తిత్తులు ఎంతోమందికి వస్తుంటాయి. చాలా సార్లు వాటంతట అవే వెళ్ళిపోతాయి. కానీ కొన్ని సార్లు అవి పెరిగి, ఇబ్బంది కలిగిస్తాయి. అసలు సిస్ట్లు ఎందువల్ల వస్తాయి? వాటిని తీయడం ఎలా? అవి ఎంతవరకూ హానికరం? Gynaecologist అయిన Dr వింధ్య గేమరాజు మాట్లాడి సిస్ట్ల గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
అండాశయ సిస్ట్ అంటే ఏమిటి? (0:00)
అవి ఎందువల్ల వస్తాయి? (0:48)
సిస్ట్లు ఉంటే ఎలా తెలుస్తుంది? (3:13)
అవి ఎంతవరకూ హానికరం? (7:18)
వాటికి చికిత్స ఎలా? (10:21)
సిస్ట్లు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? (12:58)
సిస్ట్లు ఉన్నవారు గర్భం దాల్చే అవకాశం ఉందా? (15:19)
Ovarian cysts are very common among people. While a lot of them are temporary, some can be dangerous as well. How can one know if they have cysts? How can cysts be treated? How can one ensure they do not get cysts? Let’s find out more from Dr Vindhya Gemaraju, a Gynaecologist and Obstetrician.
In this Video,
What are ovarian cysts? (0:00)
Why do they occur? (0:48)
How to identify them? (3:13)
Are cysts dangerous? (7:18)
Can cysts be treated? (10:21)
How to prevent cysts? (12:58)
Can people with cysts get pregnant? (15:19)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!