#PCOS #TeluguHealthTips
PCOS మీ గర్భధారణ అవకాశాలను తగ్గించవచ్చు కానీ ప్రతిసారీ ఇలాగే అవ్వాలని లేదు. IVF వంటి అనేక ఇతర పద్ధతుల ద్వారా మీరు ఇప్పటికీ గర్భాన్ని పొందవచ్చు. గర్భధారణపై PCOS ప్రభావం గురించి మరియు PCOSతో సంబంధం లేకుండా మీకు గర్భధారణ ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి Gynaecologist అయిన Dr D Deepa నుండి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
PCOS అంటే ఏమిటి? (0:00)
PCOS ఉంటే నేను గర్భం దాల్చవచ్చా? (0:53)
PCOS ఉంటే గర్భధారణ సమస్యలు వస్తాయా? (1:45)
PCOS ఉన్నప్పుడు గర్భం పొందే పద్ధతులు (2:35)
PCOS ఉంటే బిడ్డలో సమస్యలు వస్తాయా? (3:39)
PCOS ఉంటే నేను నా బిడ్డకు చనుపాలు ఇవ్వచ్చా? (4:12)
గర్భం PCOS ను నయం చేయగలదా? (4:30)
PCOS makes the chances of getting pregnant lesser. However, one can still get pregnant through various methods, though there could be complications both in the parent as well as the baby. Let’s find out more about the impact of PCOS on pregnancy from Dr D Deepa, a Gynaecologist.
In this Video,
What is PCOS? in Telugu (0:00)
Can I get pregnant if I have PCOS? in Telugu (0:53)
Possible pregnancy complications if I have PCOS, in Telugu (1:45)
Methods to get pregnant when I have PCOS, in Telugu (2:35)
Complications in my baby if I have PCOS, in Telugu (3:39)
Can I breastfeed my baby if I have PCOS? in Telugu (4:12)
Can pregnancy cure PCOS? in Telugu (4:30)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!