Telugu

సోరియాసిస – లక్షణాలు, చికిత్స | Causes & Symptoms of Psoriasis in Telugu | Dr V Geeta

#SkinCare #TeluguHealthTips #DoctorAdvice సోరియాసిస్ అనే పేరు మనం ఎన్నో సార్లు విన్నాము. కానీ దాని గురించి పెద్దగా అవగాహన లేదు. కాబట్టి dermatologist అయిన Dr గీత మాట్లాడి సోరియాసిస గుర్తించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, సోరియాసిస్ అంటే ఏమిటి? (0:00) సోరియాసిస కి కారణాలు ఏమిటి? (0:31) సోరియాసిస్ లక్షణాలు ఏంటి? (1:15) సోరియాసిస్ కి చికిత్స? (2:26) ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు? (3:15) సోరియాసిస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తదా? (3:42) Psoriasis is one condition that we all know very little about. What causes psoriasis? How can it be diagnosed and cured? Is it communicable? Let's find out more from Dr V Geeta, a Dermatologist. In this Video, What is psoriasis? (0:00) Causes of psoriasis (0:31) Symptoms of psoriasis (1:15) Diagnosis of psoriasis (2:26) What diet should a person affected by psoriasis take? (3:15) Is psoriasis communicable? (3:42) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

పిల్లల్లో ఒబీసిటీ- కారణాలు, సమస్యలు, చికిత్స | Childhood Obesity in Telugu | Dr Pallavi Maddukuri

#ChildObesity #TeluguHealthTips #DoctorAdvice చాలా మంది పిల్లలు బొద్దుగా వుండడం వల్ల, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని వాళ్ళ తల్లితండ్రులు అనుకుంటారు. కాని నిజానికి వాళ్లు ఒబీస్ అయ్యుండొచ్చు. ఎప్పుడు, ఎలా పిల్లలో ఒబిసిటీ ని తెలుసుకోవాలి?, దీన్ని వల్ల పిల్లలకి వచ్చే సమస్యలు మరియు ఉపాయాలు ఏంటి? ఇంకా మరిన్ని విషయాలు పీడియాట్రిషియన్ అయిన డాక్టర్ పల్లవి మద్దుకూరి గారితొ మాట్లాడి తెలుసుకుందాం. ఈ వీడియో లో, ఒబీసిటీ అంటే ఏంటి? (0:00) పిల్లల్లో ఒబీసిటీ పెరగడానికి కారణాలు ఏంటి? (1:20) పిల్లల్లో ఒబిసిటీ అనేది జెనెటికల్ గా వస్తుందా? (4:47) పిల్లల్లో ఒబిసిటీ వల్ల వచ్చె సమస్యలు ఏంటి? (6:30) పిల్లల్లో ఒబీసిటీని ఎలా తగ్గించాలీ? (9:07) డాక్టర్ సలహా (15:32) Many parents and caretakers think that their child is healthy because they are chubby, but in reality, they might be prone to childhood obesity. What is obesity and what are the causes for it? Let's know more from Dr Pallavi Maddukuri, a Paediatrician. In this Video, What is obesity? (0:00) Causes of increasing obesity in children (1:20) Is obesity genetic? (4:47) Complications of childhood obesity (6:30) How to reduce childhood obesity? (9:07) Doctor's Advice (15:32) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

బొప్పాయ వల్ల గర్భస్రావం ప్రమాదం ఉందా? | Fact about Papaya during Pregnancy | Dr I Jyothirmayee

#PregnancyCare #DoctorAdvice #TeluguHealthTips A lot of care has always been taken about what to eat and what not to eat during pregnancy. At this time, many changes take place in the body, so food is taken care of the most. It is strictly forbidden to eat papaya during this time, it is believed that eating it can lead to miscarriage and it is considered harmful for the fetus. So how true is this? Let's find out about this from Dr I Jyothirmayee, an Obstetrician and Gynaecologist. Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

టీలోజెన్ ఎఫ్ల్యూవియం – కారణాలు, చికిత్స | Telogen effluvium in Telugu | Dr Karthini Baba Naik

#TelogenEffluvium #TeluguHealthTips #DoctorAdvice మనలో చాలామందితీవ్రంగా జుట్టు రాలిపోవడం వల్ల భయపడుతూ ఉంటారు. కానీ చాలా సార్లు అస్సలు ఎందుకు రాలుతుంది, ఎం చేస్తే ఆగిపోతుంది అనే విషయాలు మనకి తెలీదు. అలాంటిది, అస్సలు టీలోజెన్ ఎఫ్ల్యూవియం అంటే ఏంటి?, ఎందుకు వస్తుంది?, ఆ సమస్య పోవడానికి ఎం చెయ్యాలి? ఇంకా మరెన్నో విషయాలు చర్మ వైద్యులు అయినా Dr కార్తిని బాబా నాయిక్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ వీడియో లో, టీలోజెన్ ఎఫ్ల్యూవియం (హెయిర్ ఫాల్ ) అంటే ఏంటి? (0:00) ఇది రావడానికి కారణాలు ఏంటి? (0:39) దీని యొక్క లక్షణాలు ఏంటి? (1:42) ఎన్నాళ్ళు ఈ సమస్య ఉండే అవకాశం ఉంది? (2:25) జుట్టు దీని వల్ల రాలుతుందో లేదా వేరే కారణాలు వల్ల రాలుతుందో ఎలా తెలుస్తుంది? (3:33) COVID వచ్చినా వాళ్ళల్లో ఈ సమస్య ఎందుకు ఎక్కువ అయింది? (4:47) దీనికి చికిస్త ఏంటి? (6:28) ఇది వచ్చాక మళ్ళి జుట్టు మాములుగా పెరుగుతుందా? (8:28) దీనిని ఇంట్లో తగ్గించుకోవడం ఎలా? (8:52) డాక్టర్ సలహా (9:37) Many of us might have suffered from rapid hair fall (Telogen Effluvium), but sometimes we are not aware of what to do about it and why it is happening? So let's know more about the causes, symptoms, and treatment of Telogen effluvium from Dr Karthini Baba Naik, a Dermatologist. In this Video, What is Telogen Effluvium? (0:00) What are the causes of telogen effluvium? (0:39) What are the main symptoms of telogen effluvium? (1:42) How long does it last? (2:25) How can someone know if they have telogen effluvium or something else? (3:33) Why is telogen effluvium more visible after COVID-19? (4:47) How is telogen effluvium treated? (6:28) Does hair grow back to full-density post telogen effluvium? (8:28) Any home remedies? (8:52) Doctor's Advice (9:37) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

రక్తం లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటె ఎం అవుతుంది? | Low Hemoglobin: Causes & Symptoms | Dr Sailaja

#LowHemoglobin #TeluguHealthTips #DoctorAdvice మన రక్తం లో ఉండే హిమోగ్లోబిన్ అంటే ఏంటి? అది తక్కువుగా ఉండడానికి కారణాలు ఏంటి?. ఒకవేళ తక్కువగా ఉంటె ఎం చెయ్యాలో పాథోలోజిస్ట్ అయిన డాక్టర్ శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. Hemoglobin, the substance that gives color to red blood cells, is the substance that allows for the transport of oxygen throughout the body. Low hemoglobin levels lead to anemia, which causes symptoms like fatigue and trouble breathing. What are the reasons for low hemoglobin levels and what to do if we have low Haemoglobin in our blood? Let's know more from Dr Sailaja, a Pathologist. Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

బిడ్డ పుట్టిన తర్వాత ఎలా చూసుకోవాలి? | New Born Baby Care in Telugu | Dr I Jyothirmayee

#BabyCare #TeluguHealthTips #DoctorAdvice మొదటి బిడ్డ పెట్టినప్పుడు చాలా మంది తెలియక సరియైన జాగ్రత్తలు తీసుకోరు. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి, సరియైన ప్రాథమిక సంరక్షణ ఇవ్వడం ఎంతో అవసరం. కాబట్టి gynaecologist అయిన Dr జ్యోతిర్మయ్ మాట్లాడి పుట్టిన బిడ్డను జాగ్రత్తగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. Many parents in India are not aware of what primary care is supposed to be given to new born children. It is very important that babies are given utmost care. Let's find out about this from Dr. I Jyothirmayee, an Obstetrician and Gynaecologist. Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

ఎండోమెట్రియోసిస్ – లక్షణాలు, చికిత్స | Endometriosis in Telugu | Causes & Symptoms | Dr Sree Durga

#Endometriosis #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియో లో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? (0:00) ఎండోమెట్రియోసిస్యొక్క లక్షణాలు ఏంటి? (3:02) ఎండోమెట్రియోసిస్ లో ఎం దశలు ఉంటాయి? (4:38) ఎండోమెట్రియోసిస్ కి చికిత్స ఏంటి? పూర్తిగా నయం అవుతుందా? (5:38) ఎండోమెట్రియోసిస్ రాకుండా నివారించగలమా? (8:57) ఎండోమెట్రియోసిస్ మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? (10:43) ఎండోమెట్రియోసిస్ మీద ఉన్న కొన్ని మూఢనమ్మకాలు ఏంటి? (12:38) Endometriosis is an issue faced by many girls and women and it differs from each individual. Most of the time it can go undiagnosed if not given enough attention. So Let’s learn more about the causes, symptoms, and treatment of Endometriosis from Dr Sree Durga Patchava, a Gynaecologist. In this Video, What is Endometriosis (0:00) Symptoms of Endometriosis? (3:02) What stages are there in Endometriosis? (4:38) What is the Treatment for Endometriosis? Is it fully curable? (5:38) Can Endometriosis be prevented? (8:57) How does Endometriosis impact the mental health of a person? (10:43) Myths about Endometriosis (12:38) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

గర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Pregnancy Care in Telugu | Dr I Jyothirmayee

#PregnancyCare #TeluguHealthTips #DoctorAdvice భారత దేశంలో ఎందరో గర్భం దాల్చినవారు నిరక్షరాస్యత మూలంగా సరియైన జాగ్రత్తలు తీసుకోరు. కాబట్టి gynaecologist అయిన Dr జ్యోతిర్మయ్ మాట్లాడి గర్భం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, గర్భం వచ్చాకా కనిపించే లక్షణాలు ఏంటి? (0:00) డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (1:27) ఎటువంటి ఆహారం తీసుకోవాలి? (3:15) బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఏం చెయ్యాలి? (4:32) నార్మల్ డెలివరీ ఆ? సిజేరియన్ ఆ? (7:46) గర్భం వచ్చినప్పుడు ఎటువంటి సంశ్లిష్టతలు ఉండవచ్చు? (10:55) డెలివరీ తర్వాత తల్లికి ఎలాంటి సంరక్షణ ఇవ్వాలి? (15:29) బొప్పాయ వల్ల గర్భస్రావం ప్రమాదం ఉందా? (18:29) ఇంకేమైనా సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారా? (19:43) For a safe mother and a healthy baby, a mother needs to take proper care of herself during pregnancy. How can a pregnant woman take care of her? When should a doctor be consulted? Let’s find out more from Dr I Jyothirmayee, an Obstetrician& Gynecologist. In this Video, What are the signs of pregnancy? (0:00) When to see a doctor? (1:27) What kind of food should be taken during pregnancy? (3:15) What must be done to give birth to a healthy baby? (4:32) Is a normal delivery better than a caesarean? (7:46) What complications may occur during pregnancy? (10:55) How should the child be given primary care? (15:29) What kind of care should be given to the mother after delivery? (18:29) Is there a risk of miscarriage due to papaya? (19:43) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

సీబీసీ (CBC) పరీక్ష – అంటే ఏంటి?, ఎందుకు చేయించుకోవాలి, ఎలా చేస్తారు? | CBC in Telugu | Dr Sailaja

#CBC #TeluguHealthTips #DoctorAdvice చాలా మంది తరచూ రక్త పరీక్ష చేయించుకోవడానికి సంకోచిస్తూ ఉంటారు. అలాంటిది సీబీసీ (CBC) పరీక్ష అంటే ఏంటి?, ఇంకా ఈ రక్త పరీక్ష చేయించుకోవడం వల్ల మనకి ఎం విషయాలు తెలుస్తాయి, వాటి వల్ల మనకి లాభం ఏంటో ఈ రోజు పాథోలోజిస్ట్ అయినా డాక్టర్ శైలజా గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ వీడియో లో, CBC (సిబిసి) పరీక్ష అంటే ఏంటి? (0:00) CBC (సిబిసి) పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? (0:54) CBC (సిబిసి) పరీక్ష నుంచి మనం ఎం తెలుసుకోవచ్చు? (1:53) CBC (సిబిసి) పరీక్ష చేసే పద్ధతి ఏంటి? (4:50) ప్లేట్లెట్స్ అంటే ఏంటి? వాటి సంఖ్య తక్కువగా ఉంటె ఎం అవుతుంది? (5:57) వైట్ బ్లడ్ సెల్స్ (WBC) తక్కువగ ఉంటె ఎం అవుతుంది? (6:56) CBC (సిబిసి) పరీక్ష అనేది తరచు చేయించుకోవాలా? (7:52) తరచు చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటి? (8:48) డాక్టర్ సలహ (9:16) Many people often are hesitant to get a blood checkup regularly. CBC is one such test that is often recommended by doctors. Let's know more about the causes, symptoms of CBC from Dr Sailaja, a Pathologist. In this Video, What is the CBC (CBC) test? (0:00) Why take the CBC (CBC) exam? (0:54) What can we learn from the CBC exam? (1:53) What is the CBC (CBC) testing method? (4:50) What are platelets? What happens if their number is small? (5:57) What happens if white blood cells (WBC) are low? (6:56) Should the (CBC) test be done more often? (7:52) What are the tests that need to be done frequently? (8:48) Doctor's Advice (9:16) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

ADHD యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్స | What is ADHD? in Telugu | John Hemanth Kumar

#ADHD #TeluguHealthTips #DoctorAdvice చాలా మంది పిల్లలు ADHD తో బాధ పడతారు. కానీ ADHD యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలు చాలా మంది తల్లితండ్రులకి, సంరక్షకులకి తెలీదు. ఇవాళ  Child and developmental psychologist అయిన John Hemanth Kumar గారితో మాట్లాడి తెలుసుకుందాం.   ఈ వీడియో లో, ADHD అంటే ఏంటి? (0:00) ADHD లో restlessness అనేది ఎలా ఉంటుంది? (2:05) ADHD రావడానికి గల కారణాలు ఏంటి? (3:13) ADHD ఉంటె ఏ డాక్టర్ ని సంప్రదించాలి (5:19) ADHD కి చికిత్స చేసే పద్ధతులు ఏంటి? (6:09) ADHD ఉన్న పిల్లలని ఎలా చూస్కోలవాలి? (8:20) ADHD ఇంకా ఆటిజం ఉన్న పిల్లలు, అందరి లాగే జీవించగలర? (9:28) ADHD కి ఆటిజం కి మధ్య తేడాలు ఏంటి? (10:33) సైకాలజిస్ట్ యొక్క సలహ  (11:29) Many children suffer from ADHD but the causes, symptoms, and the procedures for treating it are not known to many parents and caretakers. Let us know more from John Hemanth Kumar who is a Child and developmental psychologist about ADHD.   In this Video,   What is ADHD? (0:00) What is restlessness in ADHD? (2:05) How is the restlessness in a child if she/he has What are the causes of ADHD? (3:13) Which doctor should you consult? (5:19) What are the diagnostic tests? (6:09) How do parents/caregivers take care of their children? (8:20) Can children with autism and ADHD live their life just like other children? (9:28) Difference between autism and ADHD (10:33) Psychologist's Advice (11:29) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

PCOS యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్స | Causes of PCOS in Telugu | Dr Sree Durga Patchava

#PCOS #TeluguHealthTips #DoctorAdvice PCOS చాలా మంది మహిళలను ఇబ్బంది పెడుతుంది. దాని పై ద్రుష్టి పెట్టకపోతే చాలా సార్లు నిర్ధారణ కూడా అవ్వదు. కాబట్టి gynaecologist అయిన Dr శ్రీ దుర్గా గారితో మాట్లాడి PCOS యొక్క కారణాలు, లక్షణాలు మరియు చికిత్స గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, PCOS అంటే ఏంటి? (0:00) PCOS రావడానికి కారణాలు ఏంటి? (2:42) PCOS యొక్క లక్షణాలు ఏంటి? (4:17) PCOS కి చికిత్స ఏంటి? పూర్తిగా నయం అవుతుందా? (6:43) PCOS మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? (9:50) డాక్టర్ సలహా (11:28) PCOS (Polycystic Ovarian Syndrome) is an issue faced by many girls and women and it differs from each individual. Most of the time it can go undiagnosed if not given enough attention. So Let’s learn more about the causes, symptoms, and treatment of PCOS from Dr Sree Durga Patchava who is a Gynaecologist. In this Video, What is PCOS? Causes of PCOS Symptoms of PCOS Treatment for PCOS? Is it fully curable? How does PCOS impact the mental health of a person? Doctor’s Advice Subscribe Now & Live a Healthy Life! For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips & Expert Advice in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

ఆటిజం యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్స | Autism in Children in Telugu | John Hemanth Kumar

#Autism #TeluguHealthTips #ChildCare చాలా మంది పిల్లలు ఆటిజం తో బాధ పడతారు. కానీ ఆటిజం యొక్క కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలు చాలా మంది తల్లితండ్రులకి, సంరక్షకులకి తెలీదు. ఇవాళ Child and developmental psychologist అయిన జాన్ హేమంత్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ వీడియోలో, ఆటిజం అంటే ఏంటి? (0:00) పిల్లల్లో ఆటిజం ని ఎలా తెలుసుకుంటాం? (0:59) ఆటిజం ని ఎప్పుడు నిర్ధారించాలి? (2:27) ఆటిజం రావడానికి కారణాలు ఏంటి? (5:48) ఆటిజం కి చికిత్స ఎలా చేస్తారు? (6:54) ఆటిజం ని నివారించగలమా? (8:56) ఆటిజం ఉన్న పిల్లలు స్కూల్ కి వెళ్లగలతారా? (12:58) ఆటిజం ఉన్న పిల్లలని సమాజం నుంచి దూరంగా ఉంచాలా? (13:49) తల్లితండులకి ఇచ్చే సలహా (15:35) Many children suffer from autism but the causes, symptoms, and the procedures for treating it are not known to many parents and caretakers. Let us know more from John Hemanth Kumar who is a Child and developmental psychologist about Autism. In this Video, What is Autism? (0:00) How do we know if my child has autism? (0:59) When to diagnose Autism? (2:27) Causes of Autism (5:48) Treatment of Autism (6:54) Can Autism be prevented? (8:56) Can children with Autism go to school? (12:58) Do I need to hide my child’s autism from society? (13:49) Tips for caregivers/parents (15:35) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్స | Heart Failure in Telugu | Dr Ravindra Amujuru

#HeartFailure #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) అంటే ఏమిటి? (0:00) గుండె వైఫల్యం యొక్క లక్షణాలు ఏమిటి? (4:12) గుండె వైఫల్యానికి కారణాలు ఏమిటి? (7:21) గుండె వైఫల్యం నిర్ధారణ (10:40) గుండె వైఫల్యం చికిత్స (14:36) గుండె వైఫల్యం నివారణ (20:22) Let's know more about the Symptoms & Treatment of Heart Failure from Dr Ravindra Amujuru, a Cardiologist. In this Video, What is Heart Failure? (0:00) Symptoms of Heart Failure (4:12) Causes of Heart Failure (7:21) Diagnosis of heart failure (10:40) Treatment of heart failure (14:36) Prevention of Heart Failure (20:22) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

చక్కెర రోగుల్లో పాదాల పుండ్లు – కారణాలు, చికిత్స | Diabetic Foot Ulcer in Telugu | Dr KVS Hari Kumar

#DiabeticFootUlcer #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, చక్కెర రోగుల్లో పాదాల పుండ్లు అంటే ఏమిటి? (0:00) డయాబెటిస్ పాదాలను ఎలా ప్రభావితం చేస్తుంది? (2:02) దీని ప్రధాన లక్షణాలు ఏమిటి? (8:10) డయాబెటిక్ ఫూట్ అల్సర్స్ యొక్క సమస్యలు (12:27) డయాబెటిక్ రోగులు వారి పాదాలను ఎలా చూసుకోవాలి? (15:25) డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి? (21:45) డయాబెటిక్ ఫుట్ అల్సర్‌లకు చికిత్స ఏమిటి? (24:00) డాక్టర్ సలహా (27:29) Let's know more about the Symptoms & Treatment of Menopause from Dr KVS Hari Kumar, an Endocrinologist. In this Video, What is foot ulcers in diabetics? (0:00) How Does Diabetes Affect the Feet? (2:02) Symptoms of Diabetic Foot Ulcer (8:10) Complications of Diabetic Foot Ulcers (12:27) How should diabetic patients take care of their feet? (15:25) When to consult a doctor? (21:45) Treatment for diabetic foot ulcers (24:00) Doctor's advice (27:29) Diabetes in Telugu Diabetes Treatment in Telugu Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి – చికిత్స | Chronic Kidney Disease in Telugu | Dr Sashidhar Channamsetty

#ChronicKidneyDisease #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) అంటే ఏమిటి? (0:00) దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కారణాలు ఏమిటి? (1:03) దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లక్షణాలు ఏమిటి? (1:53) దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఎలా నిర్ధారించాలి? (2:35) దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి చికిత్స (3:19) కిడ్నీ డయాలసిస్ ఎప్పుడు అవసరం? (4:19) దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఎలా నివారించాలి? (4:51) Let's know more about the causes, symptoms & treatment of Chronic Kidney Disease from Dr Sashidhar Channamsetty, a Nephrologist. In this Video, What is Chronic Kidney Disease (CKD)? (0:00) Causes of Chronic Kidney Disease (1:03) Symptoms of Chronic Kidney Disease (1:53) Diagnosis of Chronic Kidney Disease (2:35) Treatment of Chronic Kidney Disease (3:19) When is Kidney Dialysis Necessary? (4:19) Prevention of Chronic Kidney Disease (4:51) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

గర్భాశయ ఫైబ్రాయిడ్స్ : చికిత్స ఎలా జరుగుతుంది? | Uterine Fibroids in Telugu | Dr K Satya Sowjanya

#Fibroids #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి? (0:00) గర్భాశయ ఫైబ్రాయిడ్లకు కారణమేమిటి? (2:17) గర్భాశయ ఫైబ్రాయిడ్ల లక్షణాలు (4:01) గర్భాశయ ఫైబ్రాయిడ్ల నిర్ధారణ మరియు చికిత్స (11:25) డాక్టర్ సలహా (31:07) Let's know more about the Causes, Symptoms & Treatment of Uterine Fibroids from Dr K Satya Sowjanya, an Obstetrician & Gynaecologist. In this Video, What are cervical fibroids? (0:00) What are the causes of fibroid? (2:17) What are the symptoms of fibroid? (4:01) Diagnosis and treatment of cervical fibroids (11:25) Doctor's advice (31:07) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

కీళ్ళవాతపు గుండె జబ్బు – కారణాలు, చికిత్స | Rheumatic Heart Diseases in Telugu | Dr M Srinivas Rao

#RheumaticHeartDisease #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, కీళ్ళవాతపు గుండె జబ్బు (రుమాటిక్ గుండె జబ్బు) అంటే ఏమిటి? (0:00) రుమాటిక్ గుండె జబ్బుల ప్రమాదం ఎవరికి ఉంది? (2:16) రుమాటిక్ గుండె జబ్బులకు కారణాలు ఏమిటి? (3:12) రుమాటిక్ గుండె జబ్బు యొక్క లక్షణాలు ఏమిటి? (4:23) రుమాటిక్ గుండె జబ్బు ఎలా నిర్ధారణ అవుతుంది? (6:13) రుమాటిక్ గుండె జబ్బుల చికిత్స (9:06) రుమాటిక్ గుండె జబ్బులను ఎలా నివారించవచ్చు? (11:45) డాక్టర్ సలహా (14:31) Let’s find out symptoms, diagnosis & complications of Rheumatic Heart Diseases from Dr M Srinivas Rao, a Cardiologist. In this Video, What is Rheumatic Heart Disease? (0:00) Who is at risk of Rheumatic heart disease? (2:16) Causes of Rheumatic Heart Disease (3:12) Symptoms of Rheumatic Heart Disease (4:23) Diagnosis of Rheumatic Heart Disease (6:13) Treatment of Rheumatic Heart Disease (9:06) Prevention of Rheumatic Heart Disease (11:45) Doctor's advice (14:31) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రించాలి? | How to Reduce Bad Cholesterol? | Dr M Srinivas Rao

#Cholesterol #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? (0:00) మన శరీరంలో కొలెస్ట్రాల్ పనితీరు (0:36) మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? (1:45) మంచి మరియు చెడు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? (3:44) అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు (5:25) అధిక కొలెస్ట్రాల్ యొక్క సమస్యలు (6:37) అధిక కొలెస్ట్రాల్ నిర్ధారణ ఎలా? (7:23) కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రించాలి? (9:16) మీకు మంచి కొలెస్ట్రాల్ ఎలా వస్తుంది? (12:03) డాక్టర్ సలహా (14:29) Let’s find out functions, symptoms & complications of Cholesterol from Dr M Srinivas Rao, a Cardiologist In this Video, What is Cholesterol? (0:00) Function of Cholesterol in our Body (0:36) Why does cholesterol rise in our body? (1:45) What is Good and Bad Cholesterol? (3:44) Symptoms of High Cholesterol (5:25) Complications of High Cholesterol (6:37) How to diagnose High Cholesterol? (7:23) How to Control Cholesterol? (9:16) How we get Good Cholesterol? (12:03) Doctor's Advice (14:29) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

వరిబీజం (హైడ్రోసిల్): ఎలా చికిత్స చేయాలి? | Treatment of Hydrocele in Telugu | Dr Siva Ram Krishna

#Hydrocele #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, వరిబీజం (హైడ్రోసిల్) అంటే ఏమిటి? (0:00) హైడ్రోసిల్ యొక్క రకాలు మరియు కారణాలు ఏమిటి? (2:01) హైడ్రోసిల్ యొక్క లక్షణాలు? (5:15) హైడ్రోసిల్ ప్రమాదం ఎక్కువగా ఉన్నది ఎవరు? (7:24) హైడ్రోసిల్ నిర్ధారణ ఎలా? (9:25) వరిబీజం ఎలా చికిత్స చేయాలి? (11:37) సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే (12:34) హైడ్రోసిల్‌ను ఎలా నిరోధించాలి? (15:20) డాక్టర్ సలహా (17:23) Let us know more about Causes, Symptoms & Treatment of Hydrocele from Dr Siva Ram Krishna, a Surgery Specialist. In this Video, What is hydrocele? (0:00) What are the types and causes of hydrocele? (2:01) What are the properties of hydrocele? (5:15) Who has the highest risk of hydrocele? (7:24) How is hydrocele diagnosed? (9:25) How should varicose veins be treated? (11:37) What precautions to take after surgery (12:34) How to prevent hydrocele? (15:20) Doctor's Advice (17:23) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

గుండెపోటు ఎందుకు వస్తుంది? | Heart Attack in Telugu | Dr Ravindra Amujuru

#HeartProblem #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, గుండెపోటు అంటే ఏమిటి? (0:00) గుండెపోటు లక్షణాలు ఏమిటి? (3:21) గుండెపోటుకు కారణాలు ఏమిటి? (6:04) గుండెపోటు వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స (8:32) గుండెపోటును ఎలా నివారించాలి? (14:52) What Are the Symptoms of Heart Attack? How to prevent this? Let us find out more from Dr Ravindra Amujuru, a Cardiologist. In this video, What is a Heart Attack? (0:00) Symptoms of Heart Attack (3:21) Causes of Heart Attack? (6:04) Diagnosis & Treatment of Heart Attack (8:32) Prevention of Heart Attack (14:52) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

మధుమేహం (డయాబెటిస్): ఎలా నియంత్రించాలి? | How to Control Diabetes? in Telugu | Dr Gowtham Krishna

#Diabetes #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, డయాబెటిస్ అంటే ఏమిటి? (0:00) మధుమేహానికి కారణాలు ఏమిటి? (3:00) డయాబెటిస్ రకాలు ఏమిటి? (5:21) డయాబెటిస్ లక్షణాలు ఏమిటి? (7:34) డయాబెటిస్ చికిత్స (11:37) డయాబెటిస్ చికిత్సలో ఇన్సులిన్ (14:41) Let us know more about Diabetes, its causes, symptoms and Treatment from Dr M Gowtham Krishna, a general Physician. In this Video, What is Diabetes? (0:00) What are the causes of Diabetes? (3:00) What are the types of Diabetes? (5:21) What are the symptoms of Diabetes? (7:34) Treatment of Diabetes (11:37) Insulin is the treatment of Diabetes (14:41) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

మలేరియా: లక్షణాలు, కారణాలు, చికిత్స | Causes & Prevention of Malaria in Telugu | Dr Hemalata Arora

#Malaria #DoctorAdvice #TeluguHealthTips ఈ వీడియోలో, మలేరియా అంటే ఏమిటి? (0:00) మలేరియా లక్షణాలు ఏమిటి? (2:22) మలేరియాను ఎలా నిర్ధారిస్తారు? (3:55) మలేరియా చికిత్స అంటే ఏమిటి? (6:22) మలేరియా యొక్క సమస్యలు ఏమిటి? (7:41) మలేరియా రోగికి డైట్ ప్లాన్ (10:08) మలేరియాను ఎలా నివారించాలి? (10:47) Let us know more about causes, symptoms, treatment of Malaria in Telugu Language from Dr Hemalata Arora, an infectious Disease Specialist. What is malaria? (0:00) What are the symptoms of malaria? (2:22) How is malaria diagnosed? (3:55) What is treatment of malaria? (6:22) What are the complications of malaria? (7:41) Diet plan for malaria patient (10:08) How to prevent malaria? (10:47) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

టైఫాయిడ్ జ్వరం – కారణాలు, లక్షణాలు, చికిత్స | Typhoid Fever in Telugu | Dr M Siva Rama Krishna

#Typhoid #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, టైఫాయిడ్ జ్వరం అంటే ఏమిటి? (0:00) టైఫాయిడ్ జ్వరం యొక్క కారణాలు ఏమిటి? (1:52) టైఫాయిడ్ జ్వరం యొక్క లక్షణాలు ఏమిటి? (5:09) టైఫాయిడ్‌ను ఎలా నిర్ధారిస్తారు? (8:00) టైఫాయిడ్ జ్వరం చికిత్స ఏమిటి? (9:14) టైఫాయిడ్‌ను ఎలా నివారించాలి? (13:52) డాక్టర్ సలహా (16:51) Let us know more from Dr M Siva Rama Krishna about Typhoid Fever, its causes, symptoms, and Treatment in Telugu Language. In this video, What is Typhoid fever? (0:00) What are the causes of typhoid fever? (1:52) What are the symptoms of typhoid fever? (5:09) How is typhoid diagnosed? (8:00) What is the treatment for typhoid fever? (9:14) How to prevent typhoid? (13:52) Doctor's advice (16:51) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

గర్భస్రావం – సంకేతాలు, లక్షణాలు, చికిత్స | Abortion & Miscarriage in Telugu | Dr Permi Manju Sree

#Miscarriage #TeluguHealthTips #DoctorAdvice ఈ వీడియోలో, గర్భస్రావం అంటే ఏమిటి? (0:00) గర్భస్రావం కావడానికి కారణాలు ఏమిటి? (1:28) గర్భధారణ సమయంలో గర్భస్రావం సంభవించే సంకేతాలు ఏమిటి? (5:35) గర్భస్రావం జరగకుండా ఉండటానికి ఏమి చేయాలి? (7:32) గర్భస్రావం తరువాత చికిత్స మరియు ముందు జాగ్రత్తలు ఏమిటి? (8:25) గర్భస్రావం జరిగిన ఎన్ని రోజుల తరువాత స్త్రీ మళ్ళీ గర్భం ధరించగలదు? (10:19) Let us know more about Abortion & Miscarriage, its causes, symptoms and Prevention from Dr Permi Manju Sree, an Obstetrician and Gynaecologist. In this Video, What is a miscarriage? (0:00) What are the causes of miscarriage? (1:28) What are the signs of miscarriage during pregnancy? (5:35) What can be done to prevent miscarriage? (7:32) What are the treatment and precautions after abortion? (8:25) How many days after a miscarriage can a woman become pregnant again? (10:19) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!