Telugu

వేజినిస్మస్ అంటే ఏమిటి? | Vaginismus/ Pain During Sex in Telugu | Apurupa Vatsalya

#Vaginismus #TeluguHealthTips వేజినిస్మస్ అనే పరిస్థితి వల్ల లైంగిక కార్యకలాపంలో పాల్గొన్నప్పుడు యోని భాగం దగ్గర ఎంతో నొప్పి కలుగుతుంది. వేజినిస్మస్ లో రకాలు ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? భాగస్వామి ఎలా మద్దతు ఇవ్వగలరు? వేజినిస్మస్ గురించి Sexuality Educator అయిన Ms అపురూప వాత్సల్య తో మాట్లాడి తెలుసుకుందాం. ఈ వీడియో లో, వేజినిస్మస్ అంటే ఏమిటి? (0:00) దానిలో రకాలు ఏమిటి? (1:46) వేజినిస్మస్ ఎందుకు రావచ్చు? (6:12) దాని లక్షణాలు ఏమిటి? (9:04) వేజినిస్మస్ గర్భాన్ని నివారిస్తుందా? (11:52) వేజినిస్మస్ ఉన్నవారి భాగస్వాములు ఎలా మద్దతు ఇవ్వగలరు? (15:11) Vaginismus is one such vaginal health condition that explains the painful penetration of any object inside the vagina. What are its types? What are its symptoms? How can partner support? In this video, Apurupa Vatsalya, a Sexuality Educator, talks about vaginismus, a condition ignored by many. In this Video, What is vaginismus? in Telugu (0:00) What are the types of vaginismus? in Telugu (1:46) Why might one get vaginismus? in Telugu (6:12) Symptoms of vaginismus, in Telugu (9:04) Does vaginismus prevent pregnancy? in Telugu (11:52) How can partner support? in Telugu (15:11) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

అతిసారం – కారణాలు, చికిత్స | Diarrhoea in Children (Loose Motion) in Telugu | Dr Surekha Alla

#LooseMotion #TeluguHealthTips పిల్లలకు అతిసారం రావడం చాలా సాధారణం. కానీ ఎవరైనా అతిసారం బారిన పడినట్లయితే ఎలా గుర్తించాలి? డాక్టర్ని ఎప్పుడు కలవాలి? వారికి ఎలాంటి చికిత్స అందించాలి? Paediatrician అయిన Dr సురేఖ అళ్ళ తో మాట్లాడి అతిసారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, అతిసారం (లూజ్ మోషన్) అంటే ఏమిటి? (0:00) పిల్లలలో అతిసారం లక్షణాలు (1:24) దీనిలో వచ్చే సంక్లిష్టతలు ఏమిటి? (3:31) పిల్లలలో అతిసారం చికిత్స (5:53) అతిసారం తగ్గించడానికి ఆహార మార్పులు (8:29) It's very common for children to get diarrhoea. But how to identify if a child has been affected by diarrhoea? When to see a doctor? What treatment is to be provided to them? Let's find out more about diarrhoea from Dr Surekha Alla, a Paediatrician. In this Video What is diarrhoea? in Telugu (0:00) Symptoms of diarrhoea in children, in Telugu (1:24) When should I see the doctor? in Telugu (3:31) Treatment of diarrhoea, in Telugu (5:53) Dietary changes to help with diarrhoea, in Telugu (8:29) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

తల్లిపాలు ఇవ్వడం ఎలా? | Breastfeeding Tips in Telugu | Dr Nalini Sadaram

#Breastfeeding #TeluguHealthTips సగటున, పిల్లలకు 6 నెలలు వచ్చే వరకు తల్లిపాలు ఇస్తారు. కానీ తల్లిపాలు ఇవ్వడం ఎందుకు ముఖ్యం? బిడ్డకు పాలు ఇవ్వడం ఎలా? వారికి వేరే ఆహారం ఇవ్వవచ్చా? Lactation Consultant అయిన Dr నలిని సదారామ్ తో మాట్లాడి తల్లిపాలు ఇవ్వడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, తల్లిపాల యొక్క ప్రయోజనాలు (0:00) ఇది ఎప్పుడు జరుగుతుంది? (3:30) తల్లి పాలను ఎంతసేపు ఇవ్వాలి? (5:13) తల్లి పాలతో పాటు ఏ ఆహారం ఇవ్వాలి? (6:36) తల్లి పాలు ఇవ్వలేనట్లయితే ఏమి చేయాలి? (8:22) శిశువుకు రోజుకు ఎన్నిసార్లు తల్లిపాలు ఇవ్వాలి? (10:24) నిద్రలో శిశువుకు తల్లిపాలు ఇవ్వవచ్చా? (11:10) Breastfeeding takes place when the mother feeds her breast milk to her baby for nutrition. It's also developing the ability to fight diseases along with the development of the child's health. But why is it important? How to breastfeed a baby? Can they be given other food? Let's find out more from Dr Nalini Sadaram, a Lactation Consultant. In this Video, Why is breastfeeding important? in Telugu (0:00) When is it done? in Telugu (3:30) How long should a breastfeeding session last? in Telugu (5:13) What food should be given along with mother's milk? in Telugu (6:36) Alternative ways of feeding the baby? in Telugu (8:22) How many times should a baby be breastfed in a day? in Telugu (10:24) Can a baby be breastfed in their sleep? in Telugu (11:10) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

గరభనిరోధకాలు ఎందుకు ఉపయోగించాలి? | Contraception (Birth Control) in Telugu | Apurupa Vatsalya

#Contraception #TeluguHealthTips చాలా మంది భారతీయులు లైంగిక కార్యకలాపాల్లో గర్భనిరోధకం ఉపయోగించరు. ఇది అవాంఛిత గర్భాలు మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (STIs) ప్రమాదంలో వారిని పెడుతుంది. ఈ వీడియోలో, Sexuality Educator అయిన Ms అపురూప వాత్సల్య, గర్భనిరోధకం ఎలా సహాయపడుతుందనే దాని గురించి మాట్లాడుతారు. ఈ వీడియో లో, గర్భనిరోధకం అంటే ఏమిటి? (0:00) హస్తప్రయోగం చేసేప్పుడు వీటిని ఉపయోగించాలా? (2:36) ఏ వయస్సులో గర్భనిరోధకం ఉపయోగించాలి? (3:45) వీటిని ఉపయోగించమని భాగస్వామిని ఎలా ప్రోత్సహించాలి? (6:17) గర్భనిరోధకం ఉపయోగించడానికి నాకు భయం వేస్తే ఏం చెయ్యాలి? (9:31) According to many reports, many Indians don't use contraception while indulging in sexual activity. This puts them at the risk of unwanted pregnancies and Sexually Transmitted Infections (STIs). In this video, Apurupa Vatsalya, a Sexuality Educator, talks about how contraception can help. In this Video What is contraception? in Telugu (0:00) Should it be used while masturbating? in Telugu, in Telugu (2:36) At what age should you start taking contraception? in Telugu (3:45) How to encourage a partner to use contraception? in Telugu (6:17) How do I overcome my fear of using contraception? in Telugu (9:31) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

జ్ఞాన దంతాల నొప్పి, చికిత్స | Wisdom Tooth Pain in Telugu | Dr Sanjana Maradana

#DentalCare #TeluguHealthTips జ్ఞాన దంతాల మనకి 18-25 ఏళ్ల వస్తాయి. వీటివల్ల మనకి ఒక్కోసారి ఎంతో నొప్పి రావచ్చు. అసలు ఈ నొప్పి ఎందుకు కలుగుతుంది? ఈ దంతాలను ఎందుకు తొలగించాలి? Dentist అయిన Dr సంజన మరదన తో మాట్లాడి జ్ఞాన దంతాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, జ్ఞాన దంతాలు అంటే ఏమిటి? (0:00) అవి ఎందుకు నొప్పిని కలిగిస్తాయి? (0:19) వీటి పెరుగుదలకు ప్రధాన సంకేతాలు (1:20) జ్ఞాన దంతాల నొప్పి వల్ల వచ్చే సమస్యలు (2:21) ఇవి తొలగించికపొతే వచ్చే సమస్యలు (3:33) వాటిని ఎందుకు తొలగించాలి? (4:14) ఇంటి నివారణలు (4:47) వీటిని ఎలా తొలగిస్తారు? (5:30) We witness the growth of wisdom teeth when we are 18-25 years old. These can cause us a lot of pain at times. Why does this pain occur? Why do we have wisdom teeth? Let's find out more about wisdom teeth from Dr Sanjana Maradana, a Dentist. In this Video, What are Wisdom teeth? in Telugu (0:00) At what age do they grow? Why do they cause pain? in Telugu (0:19) Main signs of wisdom teeth growth? in Telugu (1:20) Complications of wisdom teeth pain? in Telugu (2:21) Can there be any problems if they aren't extracted? in Telugu (3:33) Why are wisdom teeth extracted? in Telugu (4:14) Home remedies for wisdom teeth in Telugu (4:47) How are wisdom teeth extracted? in Telugu (5:30) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

నిపుల్ సంరక్షణ | How to Keep Nipples Safe during Breastfeeding in Telugu | Dr Nalini Sadaram

#NippleCare #TeluguHealthTips తల్లిపాలు ఇచ్ఛేటప్పుడు నిపుల్ సమస్యలు రావడం చాలా సాహజం, కానీ దీనిని నివారించవచ్చు. తల్లి పాలివ్వడంలో నిపుల్స్ ని ఎలా చూసుకోవాలి? నిపుల్స్ కి పుళ్ళు చేస్తే ఏం చెయ్యాలి? బిడ్డకు పాలు ఇవ్వడం కోసం నిపుల్స్ ని ఎలా సిద్ధం చెయ్యాలి? Lactation Consultant అయిన Dr నలిని సదారామ్ తో మాట్లాడి నిపుల్ సంరక్షణ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, నిపుల్ సమస్యలు ఎందుకు రావచ్చు? (0:00) నిపుల్ సమస్యల వల్ల వచ్చే నొప్పి నుండి ఉపశమనం ఎలా? (2:35) ఓవర్‌ఫ్లో సమస్యలను తగ్గించడం ఎలా? (4:36) నిపుల్స్ పాలివ్వడానికి ఎలా సిద్ధం చేయాలి? (9:03) It is very common for people to get sore nipples while breastfeeding, but this can be avoided. How to take care of nipples while breastfeeding? How to treat sore nipples? How to prepare nipples for breastfeeding? Let's find out more from Dr Nalini Sadaram, a Lactation Consultant. In this Video Why might sore nipples occur while breastfeeding? (0:00) How to relieve the pain arising from sore nipples? (2:35) What to do if one has overflow issues? (4:36) How to prepare nipples for breastfeeding during pregnancy? (9:03) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

నోటి క్యాన్సర్ – కారణాలు, చికిత్స | Oral Cancer in Telugu | Signs & Treatment | Dr Sanjana Maradana

#OralCancer #TeluguHealthTips భారతదేశంలో నోటి క్యాన్సర్ చాలా సాధారణం. అయినప్పటికీ, మనలో చాలా మందికి దాని గురించి తెలియదు. ఇది ఎందుకు కలుగుతుంది? దీన్ని ఎలా నిర్ధారిస్తారు? దీనికి ఎలా చికిత్స చేస్తారు? Dentist అయిన Dr సంజన మరదన తో మాట్లాడి నోటి క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, నోటి క్యాన్సర్ అంటే ఏమిటి? (0:00) నోటి క్యాన్సర్ లక్షణాలు? (0:22) దీనికి కారణాలు ఏమిటి? (1:07) నోటి క్యాన్సర్‌ను ఎలా నిర్ధారించాలి? (1:45) దీనికి చికిత్స ఎలా చేస్తారు? (3:14) నోటి క్యాన్సర్ ను ఎలా నిరోధించవచ్చు? (4:30) Oral cancer (mouth cancer) includes cancers of the mouth and the back of the throat. Why is the number of oral cancer patients on the rise? How to prevent oral cancer? Let's find out more about oral cancer from Dr Sanjana Maradana, a Dentist. In this Video What is oral cancer? (0:00) What are the symptoms of oral cancer? (0:22) What are the causes of oral cancer? (1:07) How to diagnose oral cancer? (1:45) What is the treatment for oral cancer? (3:14) How can it be prevented? (4:30) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

దంత ఇంప్లాంట్లు అంటే ఏమిటి? | What are Dental Implants in Telugu | Dr Santosh Voodi

#DentalCare #TeluguHealthTips దంత ఇంప్లాంట్లు అనేవి పాడైపోయిన పంటి యొక్క మూల భాగంలో పెట్టవు. ఇవి ఒకరి సహజ దంతాలలాగనే కనిపిస్తాయి. Dental Surgeon అయిన Dr సంతోష్ వూడి నుండి డెంటల్ ఇంప్లాంట్ల గురించి మరింత తెలుసుకుందాం. ఈ వీడియో లో, దంత ఇంప్లాంట్లు ఎప్పుడు వేస్తారు? (0:00) దంత ఇంప్లాంట్లు ఎవరు పెట్టించుకోవాలి? (1:17) డెంటల్ ఇంప్లాంట్ల యొక్క ప్రయోజనాలు? (3:16) ఈ ప్రక్రియ వల్ల నొప్పి కలుగుతుందా? (4:31) దంత ఇంప్లాంట్లు ఎంతవరకు విజయవంతమవుతాయి? (5:07) ఈ ఇంప్లాంట్లు మళ్లీ తీసేయవచ్చా? (6:06) ఇంప్లాంట్ తర్వాత తీసుకోవాల్సిన ఆహారం? (6:46) ఇంప్లాంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు? (7:44) ఇంప్లాంట్లు తీసుకోవద్దని ఎవరికి సలహా ఇస్తారు? (8:19) దంత ఇంప్లాంట్ల పై ఇతర దంత ప్రక్రియలను నిర్వహించవచ్చా? (9:11) Dental implants are metal posts that replace the root portion of a missing tooth and look like one's natural teeth. Let's find out more about the procedures and advantages of dental implants from Dr Santosh Voodi, MDS & Dental Surgeon. In this Video When are dental implants made? (0:00) Who should get dental implants? (1:17) Advantages of dental implants (3:16) Is the procedure painful? (4:31) How successful are dental implants? (5:07) Are these implants removable? (6:06) Diet to take after an implant? (6:46) Do's and Don'ts after an implant? (7:44) Who is advised not to get the implants? (8:19) Can other dental procedures be carried out on dental implants? (9:11) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

గ్లాకోమా – లక్షణాలు, చికిత్స | Treatment of Glaucoma (Eye Disease) in Telugu | Dr Mohana Preethi G

#Glaucoma #TeluguHealthTips గ్లాకోమా అనేది కళ్లలో అధిక పీడనం వల్ల కలిగే పరిస్థితి. ఇది ఎందుకు సంభవిస్తుంది? దీన్ని ఎలా నిర్ధారిస్తారు? ఎలా నయం చెయ్యవచ్చు? కావున Ophthalmologist అయిన Dr మోహన ప్రీతి జి తో మాట్లాడి గ్లాకోమా గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, గ్లాకోమా అంటే ఏమిటి? (0:00) ఇందులో రకాలు ఏమిటి? (0:22) దీని వల్ల అంధత్వం కలుగుతుందా? (1:37) గ్లాకోమా లక్షణాలు? (2:36) గ్లాకోమా ఎందుకు వస్తది? (3:16) దీనికి చికిత్స ఏమిటి? (4:25) గ్లాకోమాను ఎలా నివారించాలి? (6:53) Glaucoma is an eye condition caused by abnormally high pressure in the eyes. Why does it occur? How to diagnose it? How is it cured? Let's find out more from Dr Mohana Preethi G, an Ophthalmologist. In this Video, What is glaucoma? (0:00) What are the common types of glaucoma? (0:22) How is glaucoma harmful to eyesight? Does it cause blindness? (1:37) Symptoms of glaucoma (2:36) Why might one get glaucoma? (3:16) Treatment for glaucoma (4:25) Prevention of glaucoma (6:53) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

నొప్పి లేని రూట్‌కెనాల్ లేజర్ చికిత్స | Laser Root Canal in Telugu | Dr Santosh Voodi

#DentalCare #TeluguHealthTips లేజర్ రూట్ కెనాల్ చికిత్స అనేది బాక్టీరియాను తొలగించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. ఇది దంత సంక్రమణం మళ్లీ సంభవించకుండా చేస్తుంది. Dental Surgeon అయిన Dr సంతోష్ వూడి నుండి ఈ ప్రక్రియ గురించి మరింత తెలుసుకుందాం. ఈ వీడియో లో, రూట్ కెనాల్ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు చేస్తారు? (0:00) లేజర్ రూట్ కెనాల్ అంటే ఏమిటి? (2:04) ఇది సురక్షితమైనదా? నొప్పిలేకుండా ఉంటుందా? (3:11) ఈ చికిత్స కారణంగా ఏవైనా సమస్యలు రావచ్చా? (4:30) ఈ ప్రక్రియ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు? (4:57) ఈ ప్రక్రియ తర్వాత డెంటల్ క్రౌన్లు పట్టించుకోవడం అవసరమా? (5:30) ఈ ప్రక్రియ ఎంత సమయం పడుతుంది? (6:32) ఈ చికిత్స ఎంతవరకు విజయవంతమైంది? (7:11) లేజర్ చికిత్స ఇంక ఏ సమస్యలకు వాడవచ్చా? (7:34) Laser root canal treatment is an effective way to remove the infected pulp, as well as bacteria, which prevents the dental infection from reoccurring. Let's find out more about the advantages and procedures from Dr Santosh Voodi, MDS, Dental Surgeon. In this Video, What is a root canal? When is it done? (0:00) What is laser root canal treatment? (2:04) Is it safe and painless? (3:11) Any complications that can arise due to the treatment? (4:30) Do's and Don'ts after the procedure? (4:57) Are dental crowns required after the procedure? (5:30) How long does the procedure take? (6:32) How successful is the treatment vis-a-vis the traditional one? (7:11) What other procedures can be carried out using laser treatment? (7:34) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

డార్క్ సర్కిల్స్ నివారణ, చికిత్స | Prevent Dark Circles under Eyes in Telugu | Dr Sowmya Maddineni

#SkinCare #TeluguHealthTips చాలా మంది కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ తో బాధపడుతూ ఉంటారు, కానీ దానినీ ఎలా నివారించాలో, వాటికి చికిత్స ఎంటో చాలా మందికి తెలియదు. కాబట్టీ, డార్క్ సర్కిల్స్ గురించి మరెన్నో విషయాలు, ఎస్థెటిక్ మెడిసిన్ నిపుణులు అయిన డాక్టర్ సౌమ్యా మద్దినేని గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ వీడియో లో, డార్క్ సర్కిల్స్ అంటే ఏంటి? అవి శాశ్వతంగా ఉంటాయా? (0:00) డార్క్ సర్కిల్స్ రావడానికి గల కారణాలు ఏంటి? (0:49) డార్క్ సర్కిల్స్ ని తగ్గించుకోవడం ఎలా? (2:16) డార్క్ సర్కిల్స్ కి చికిత్స ఎలా చేస్తారు? (4:43) డార్క్ సర్కిల్స్ రాకుండా నివారించగలమా? (6:19) Dark circle is one of the most common problems faced by many yet solutions to prevent them and reduce them are not known to many. Today we will be talking to Dr Sowmya Maddineni, who is an Aesthetic Medicine Physician to find out about dark circles, what they are, why they are caused, treatments, and many other aspects regarding this. In this Video, What are dark circles, are they permanent? (0:00) Causes of dark circles? (0:49) How to reduce dark circles? (2:16) What is the treatment for dark circles? (4:43) Can we prevent dark circles? (6:19) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

ఋతుస్రావం సరియైన జాగత్ర్తలు ఎలా? | Menstrual Cycle in Telugu | Periods Care | Dr Jayasree Reddy

#MenstrualHygiene #TeluguHealthTips ఋతుస్రావం చాలా మందికి ప్రతి నెలా వస్తున్నప్పటికీ వారికి దాని గురించి అవగాహన ఉండదు. ఋతుస్రావం వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండటం ఎలా? పిల్లలను ఋతుస్రావం కోసం తయారుచేయడం ఎలా? Gynaecologist అయిన Dr జయశ్రీ రెడ్డి తో మాట్లాడి ఋతుస్రావం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, ఋతుస్రావం (మెన్సస్) అంటే ఏంటి? (0:00) పిల్లలకి ఋతుస్రావం గురించి ఎలా చెప్పా లి? (4:03) పిల్లలని యే విధంగా తయారు చెయ్యాలి? (8:09) ఋతుస్రావం వచ్చినవారిని ఎలా చూసుకోవాలి? (10:17) డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (12:13) How to stay healthy when menstruation comes? How to prepare your children for menstruation? Let's know more from Dr Jayasree Reddy, an Obstetrician & Gynaecologist. In this Video, What is menstruation? (0:00) How to talk to children about menstruation? (4:03) How to prepare kids for menstruation? (8:09) How to take care of a menstruator? (10:17) When to see a doctor? (12:13) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

పొడి కళ్ళు ఉంటె ఎం చెయ్యాలి? | What is Dry Eye Syndrome in Telugu? | Dr Sudheer Chimakurthi

#EyeCare #TeluguHealthTips పొడి కళ్ళతో చాలా మంది బాధ పడుతూ ఉంటారు కానీ వాటిని నయం చెయ్యడానికి ఎం చెయ్యాలో తెలియదు. కాబట్టి ఇవాళ పొడి కళ్ళు ఉంటె ఎం చెయ్యాలో కళ్ళ నిపుణులు అయిన డాక్టర్ సుధీర్ చిమకుర్తి గారితో మాట్లాడి లుసుకుందాం. Dry eye syndrome is an eye condition that occurs when the eyes do not produce enough tears. Dry eye syndrome occurs when our tears aren't able to provide adequate lubrication for our eyes. Let's know more about the causes, signs, and treatment of Dry Eyes from Dr Sudheer Chimakurthi, an Ophthalmologist. Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

టాన్సిల్‌ సమస్య – కారణాలు, చికిత్స | Tonsillitis (Tonsil Infection) in Telugu | Dr Sriharsha Tikka

#Tonsilitis #TeluguHealthTips టాన్సిల్ సమస్యతో బాధపడుతున్నవారు ఎంతో మందిని మనం చూసే ఉంటారు. అసలు ఈ టాన్సిల్ సమస్య ఎందువల్ల వస్తది?దీనికి చికిత్స ఎలా? డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? ENT Specialist అయిన Dr హర్ష తో మాట్లాడి సైనస్ సమస్య గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, టాన్సిల్‌ సమస్య అంటే ఏమిటి? (0:00) టాన్సిల్‌ సమస్య లక్షణాలు? (1:05) టాన్సిల్‌ సమస్య కి కారణాలు? (1:38) టాన్సిల్‌ సమస్య ఎవరికి వచ్చే అవకాశం ఉంది? (2:22) డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (3:20) టాన్సిల్‌ సమస్య దానికదిగా పోవచ్చా? (4:31) ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? (4:53) టాన్సిల్ సమస్య తగ్గించే విధానాలు? (5:23) Tonsilitis is an infection of the tonsils, that is majorly seen in children and young adults. But why does this problem occur? When to go to the doctor? How can it be cured? Let's find out more from Dr Sriharsha Tikka, an ENT and Skull Base Surgeon. In this Video, What is Tonsilitis? (0:00) Symptoms of Tonsilitis? (1:05) Why does Tonsilitis occur? (1:38) Who is prone to it? (2:22) When to go to the doctor? (3:20) Is Tonsilitis permanent? (4:31) How to prevent Sinusitis? (4:53) Home remedies for Sinusitis (5:23) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

ఋతుస్రావం శుభ్రత | Importance of Menstrual Hygiene in Telugu | Dr Jayasree Reddy

#MenstrualHygiene #TeluguHealthTips ఋతుస్రావం వచ్చినప్పు డు శుభ్రంగా ఉండటం ఎలా? అప్పుడు ఎటువంటి ఉత్పత్తులను ఉపయోగించవచ్చు? Gynaecologist అయిన Dr జయశ్రీ రెడ్డి తో మాట్లాడి ఋతుస్రావం వచ్చినప్పుడు శుభ్రంగా ఉండటం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, ఋతుస్రావం అప్పుడు శుభ్రంగా ఉండటం ఎలా? (0:00) ఋతుస్రావం వచ్చేవారు ఆరోగ్యంగా ఉండటం ఎలా? (6:24) సానిటరీ ఉత్పత్తులను వాడటం ఎలా? (8:08) Menstruation is normal bleeding from the vagina that occurs monthly. Despite that, many menstruators are not aware of the menstrual hygiene practices they should follow. What should you do to maintain hygiene while menstruating? How often should you change your pad? What menstrual products are available for use? Let's know more from Dr Jayasree Reddy, an Obstetrician & Gynaecologist. In this Video, How to maintain hygiene while menstruating? (0:00) How can menstruators stay healthy? (6:24) What menstrual products can be used? (8:08) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

సైనస్ సమస్య – కారణాలు, చికిత్స | Sinusitis (Sinus Infection) in Telugu | Dr Sriharsha Tikka

#Sinusitis #TeluguHealthTips సైనస్ సమస్య వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. కానీ ఈ సమస్య ఎందువల్ల వస్తది?దీనికి చికిత్స ఎలా? డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? ENT Specialist అయిన Dr హర్ష తో మాట్లాడి సైనస్ సమస్య గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, సైనస్ అంటే ఏమిటి? (0:00) సైనస్ సమస్య ఎందుకు వస్తది? ఎవరికి రావచ్చు? (1:24) డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (2:44) ఈ సమస్య ఎందువల్ల తీవ్రంగా అవ్వచ్చు? (3:20) సైనస్ సమస్య లక్షణాలు? (3:44) సైనస్ సమస్య కి చికిత్స? (4:17) సైనస్ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? (5:55) సైనస్ సమస్య తగ్గించే విధానాలు? (7:09) Sinusitis is a condition in which the cavities around the nasal passages become inflamed. Why does this problem occur? When to see a doctor? How can it be cured? Let's find out more from Dr Sriharsha Tikka, an ENT and Skull Base Surgeon. In this Video, What is Sinusitis? (0:00) Why does Sinusitis occur? Who is prone to it? (1:24) When to see a doctor? (2:44) When does Sinusitis get complicated? (3:20) Symptoms of Sinusitis? (3:44) Treatment for Sinusitis? (4:17) How to prevent Sinusitis? (5:55) Home remedies to cure Sinusitis? (7:09) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

చలి కాలంలో చర్మ సంరక్షణ | Winter Skin Care / Hair Care Tips in Telugu | Dr Sravani Sandhya

#SkinCare #TeluguHealthTips చలి కాలంలో చర్మ సమస్యలు రావడం సహజం. కానీ వాటిని తగ్గడం ఎలా? Dermatologist అయిన Dr శ్రావణి సంధ్య బి మాట్లాడి చలి కాలంలో చర్మ సంరక్షణ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, చర్మ సంరక్షణ ఎలా? (0:00) డేండ్రఫ్ తగ్గించడం ఎలా? (1:22) పెదాలు పగిలితే ఏం చెయ్యాలి? (2:04) కాళ్ళు పగిలితే ఏం చెయ్యాలి? (2:59) దురదలు ఎందుకు పెరుగుతాయి? వాటిని తగ్గించడం ఎలా? (3:55) జుట్టు ఎందుకు ఎక్కువ రలతది? తగ్గించడం ఎలా? (4:30) Many skin diseases are not even identified by us. But skincare is extremely important in the winter season. How to take care of your skin in winter? Let's find out more from Dr Sravani Sandhya B, a Dermatologist. In this Video, How to take care of skin in winter? (0:00) How to reduce dandruff? (1:22) How to heal cracked lips? (2:04) How to heal cracked feet? (2:59) Why does itching increase? How to reduce it? (3:55) Why does hair fall increase in winter? How to reduce it? (4:30) Subscribe Now & Live a Healthy Life! హెచ్చరిక: స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

కంటి శుక్లాలు- లక్షణాలు, కారణాలు, చికిత్స | Cataract Treatment in Telugu | Dr Sudheer Chimakurthi

#Cataract #TeluguHealthTips చాల మంది కంటి శుక్లాలతో బాధపడుతూ ఉంటారు, కానీ దానినీ మొదటి దశ లోనే గమనించలేకపోతారు. కాబట్టీ, కంటి శుక్లాల గురించి మరెన్నో విషయాలు, కంటి నిపుణులు అయిన డాక్టర్ సుధీర్ చీమకుర్తి గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ వీడియో లో, కంటి శుక్లాలు అంటే ఏంటి? (0:00) వీటి యొక్క లక్షణాలు ఏంటి? (1:22) పిల్లల్లో శుక్లాలు రావడానికి గల కారణాలు ఏంటి? (2:51) దీనికి చికిత్స ఏంటి? (4:30) శుక్లాలకు సర్జరీ (surgery) ఎప్పుడు చెయ్యించుకోవాలి? (4:55) సర్జరీ (surgery) తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? (5:42) శుక్లాలు రాకుండా నివారించగలమా? (7:24) డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి? (8:02) A cataract is one of the most common problems, yet is not one to be identified very quickly by people. Let's know more about the causes, signs, and treatment of Cataracts from Dr Sudheer Chimakurthi, an Ophthalmologist. In this Video, What are Cataracts? (0:00) Symptoms of Cataracts (1:22) Causes of Cataracts in children (2:51) Treatment for Cataracts (4:30) When does one need surgery? (4:55) Precautions after the Cataract surgery? (5:42) Prevention of Cataracts (7:24) When should one see the doctor? (8:02) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

ఎగ్జిమా – కారణాలు, చికిత్స | Eczema (Skin Disease) Treatment in Telugu | Dr Sravani Sandhya B

#SkinCare #TeluguHealthTips చర్మ సమస్యలను మనం సరిగ్గా పట్టించుకోనందువల్ల అవి తీవ్రంగా అయ్యి ఎన్నో కొత్త సమస్యలను తెస్తాయ్. ఈ వీడియోలో మనం ఎగ్జిమా గురించి తెలుసుకుందాం. Dermatologist అయిన Dr శ్రావణి సంధ్య బి తో మాట్లాడి తామర గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, ఎగ్జిమా అంటే ఏంటి? అందులో రకాలు ఏమిటి? (0:00) ఎగ్జిమా ఎందుకు వస్తది? (1:20) ఎగ్జిమాకి చికిత్స ఏమిటి? (2:48) ఎగ్జిమా వల్ల వచ్చే ప్రభావాలు? (4:31) ఎగ్జిమా శాశ్వతమా? (5:43) మనకు మనంగా చికిత్స చేసుకోవచ్చా? (6:38) ఎవరికి వచ్చే అవకాశం ఉంది? (7:27) తామర అంటే ఏమిటి? (7:55) తామర లక్షణాలు ఏమిటి? (8:45) చర్మ దద్దుర్లకి ఎగ్జిమాకీ తేడా? (10:00) Many skin diseases are not even identified by us. But skincare is extremely important. What is eczema? Why does it occur, and How can it be treated? Let's find out more from Dr Sravani Sandhya B, a Dermatologist. In this Video, What is eczema and what are its types? (0:00) Why does it occur? (1:20) What is the treatment for it? (2:48) Side effects of eczema? (4:31) Is eczema permanent? (5:43) Can eczema be cured at home? (6:38) Who is prone to eczema? (7:27) What is fungal infection? (7:55) What are the symptoms of fungal infection? (8:45) Difference between skin rashes and eczema? (10:00) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

అండాశయ తిత్తి (సిస్ట్) – కారణాలు, చికిత్స | Ovarian Cyst in Telugu | Dr Vindhya Gemaraju

#OvarianCyst #TeluguHealthTips అండాశయ తిత్తులు ఎంతోమందికి వస్తుంటాయి. చాలా సార్లు వాటంతట అవే వెళ్ళిపోతాయి. కానీ కొన్ని సార్లు అవి పెరిగి, ఇబ్బంది కలిగిస్తాయి. అసలు సిస్ట్లు ఎందువల్ల వస్తాయి? వాటిని తీయడం ఎలా? అవి ఎంతవరకూ హానికరం? Gynaecologist అయిన Dr వింధ్య గేమరాజు మాట్లాడి సిస్ట్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, అండాశయ సిస్ట్ అంటే ఏమిటి? (0:00) అవి ఎందువల్ల వస్తాయి? (0:48) సిస్ట్లు ఉంటే ఎలా తెలుస్తుంది? (3:13) అవి ఎంతవరకూ హానికరం? (7:18) వాటికి చికిత్స ఎలా? (10:21) సిస్ట్లు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? (12:58) సిస్ట్లు ఉన్నవారు గర్భం దాల్చే అవకాశం ఉందా? (15:19) Ovarian cysts are very common among people. While a lot of them are temporary, some can be dangerous as well. How can one know if they have cysts? How can cysts be treated? How can one ensure they do not get cysts? Let's find out more from Dr Vindhya Gemaraju, a Gynaecologist and Obstetrician. In this Video, What are ovarian cysts? (0:00) Why do they occur? (0:48) How to identify them? (3:13) Are cysts dangerous? (7:18) Can cysts be treated? (10:21) How to prevent cysts? (12:58) Can people with cysts get pregnant? (15:19) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

కంటి కురుపు – కారణాలు, చికిత్స | What is Stye? in Telugu | Causes & Treatment | Dr Aloka Hedau

#EyeCare #TeluguHealthTips కంటి కురుపులు రావడం చాలా సహజం. కానీ అవి ఎందుకు వస్తాయి? వాటిని ఎలా నయం చేయవచ్చు? డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? Ophthalmologist అయిన Dr అలోక హెడా మాట్లాడి కంటి కురుపు గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, కంటి కురుపు అంటే ఏమిటి? (0:00) కంటి కురుపు ఎందుకు వస్తది? (1:21) అది ఎన్ని రోజులు ఉంటుంది? (2:36) కంటి కురుపు వస్తే ఎలా తెలుస్తుంది? (3:46) డాక్టర్ ని ఎప్పుడు కలవాలి? (4:37) కంటి కురుపు ఒకరి నుంచి మరొకరికి పాకుతుందా? (5:52) కంటి కురుపు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు? (7:05) దీనికి చికిత్స ఏమిటి? (9:29) కంటి కురుపు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు? (10:53) A stye is a painful red bump that one gets on their eyelids. Why does it occur? When to see a doctor? How can it be cured? Let's find out more from Dr Aloka Hedau, a Paediatric Ophthalmologist & Adult Squint Surgeon. In this Video, What is stye? (0:00) Why does it occur? (1:21) How long does one have stye? (2:36) How to diagnose it? (3:46) When to see a doctor? (4:37) Is stye communicable? (5:52) What to do when one gets stye? (7:05) Treatment of stye (9:29) Prevention of stye (10:53) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

థైరాయిడ్ సమస్య రకాలు, చికిత్స | Thyroid Problem in Telugu | Dr C Abhinandana

#Thyroid #TeluguHealthTips మారుతున్న జీవనశైలితో పాటూ థైరాయిడ్ సమస్య మరింత ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కానీ థైరాయిడ్ అంటే ఏమిటి? ఈ సమస్య ఎందువల్ల వస్తుంది? దానిలో రకాలు ఏంటి? దానికి చికిత్స ఎలా? వీటి గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి Endocrinologist అయిన Dr అభినందన మాట్లాడి థైరాయిడ్ సమస్య గుర్తించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, థైరాయిడ్ గ్రంథి అంటే ఏమిటి? (0:00) థైరాయిడ్ సమస్య అంటే ఏమిటి? (1:15) యుక్తవయసులో ఉన్నవారికి థైరాయిడ్ ఎందుకు వస్తుంది? (3:28) థైరాయిడ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? (5:28) థైరాయిడ్ కి చికిత్స ఏంటి? (7:57) థైరాయిడ్ ఎలాంటి వారికి వచ్చే అవకాశం ఉంది? (11:06) థైరాయిడ్ సమస్య ఉన్నవారి జీవనశైలి ఎలా ఉండాలి? (12:00) The cases of thyroid have been increasing in the recent past, majorly due to lifestyle-related changes. But why exactly does thyroid problem occur? What are its types? How can it be cured? Let's find out more from Dr C Abhinandana, a Diabetologist & Fellow in Endocrinology. In this Video, What is thyroid gland? (0:00) What does it mean when one has thyroid problem? (1:15) Why do adolescents get thyroid problem? (3:28) How will one know if they have thyroid problem? (5:28) Treatment of thyroid problem (7:57) What kind of people are prone to get affected by thyroid? (11:06) What should the lifestyle of anyone with thyroid problem be? (12:00) Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

కిడ్నీలను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి? | Healthy Kidney in Telugu | Dr Ganesh Srinivasa Prasad P

#HealthyKidney #TeluguHealthTips #DoctorAdvice కిడ్నీల వ్యాధులతో బాధపడుతున్న వారు మనకి చాలా మందే తెలుసు. కానీ కిడ్నీల ఆరోగ్యం గురించి మనకు చాలా విషయాలు తెలియవు. కాబట్టి nephrologist అయిన Dr గణేష్ శ్రీనివాస్ మాట్లాడి కిడ్నీ ఆరోగ్యం గుర్తించి తెలుసుకుందాం. ఈ వీడియో లో, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం ఎందుకు అవసరం? (0:00) కిడ్నీలు ఆరోగ్యత తెలుసుకోవడం ఎలా? (4:43) కిడ్నీలకు సంబంధించిన కొన్ని వ్యాధులు? (7:13) ఈ వ్యాధులకు లక్షణాలు? (8:18) ఈ వ్యాధులకు చికిత్స ఎలా? (9:23) కిడ్నీల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారం? (12:15) వ్యాయామం చెయ్యడం అవసరమా? (14:52) నీళ్లు తాగడం ఎంతవరకూ అవసరం? (15:44) ఇతర సలహాలు? (16:41) Kidneys are an extremely important part of our bodies since they filter out all the toxins in our bodies. How do we keep our kidneys healthy? What are the most common kidney-related diseases? How can they be cured? Let's find out more from Dr Ganesh Srinivasa Prasad P, a Nephrologist. In this Video, Why do kidneys need to be healthy? (0:00) How to know the health of the kidneys? (4:43) Some diseases of the kidneys? (7:13) Symptoms of kidney (8:18) Treatment of kidney (9:23) What diet should be taken for kidney health? (12:15) Exercises for healthy kidney (14:52) How much water is needed for drinking? (15:44) Doctor's Advice (16:41) Subscribe Now & Live a Healthy Life! For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips & Expert Advice in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!

కిడ్నీ డయాలసిస్ – ఎవరికి? ఎలా | Kidney Dialysis in Telugu | Dr Ganesh Srinivasa Prasad P

#KidneyDialysis #TeluguHealthTips #DoctorAdvice కిడ్నీ డయాలసిస్ అంటే ఏమిటి? డయాలసిస్ ఎవరికి చేస్తారు? దానివల్ల నొప్పి కలుగుతుందా? What is kidney dialysis? What type of patients need dialysis? How is kidney dialysis administered? Let's find out more from Dr Ganesh Srinivasa Prasad P, a Nephrologist. Subscribe Now & Live a Healthy Life! స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి. Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns. For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: www.facebook.com/SwasthyaPlusTelugu). For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected] Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!