#SkinCare #TeluguHealthTips #DoctorAdvice
సోరియాసిస్ అనే పేరు మనం ఎన్నో సార్లు విన్నాము. కానీ దాని గురించి పెద్దగా అవగాహన లేదు. కాబట్టి dermatologist అయిన Dr గీత మాట్లాడి సోరియాసిస గుర్తించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
సోరియాసిస్ అంటే ఏమిటి? (0:00)
సోరియాసిస కి కారణాలు ఏమిటి? (0:31)
సోరియాసిస్ లక్షణాలు ఏంటి? (1:15)
సోరియాసిస్ కి చికిత్స? (2:26)
ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు? (3:15)
సోరియాసిస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తదా? (3:42)
Psoriasis is one condition that we all know very little about. What causes psoriasis? How can it be diagnosed and cured? Is it communicable? Let’s find out more from Dr V Geeta, a Dermatologist.
In this Video,
What is psoriasis? (0:00)
Causes of psoriasis (0:31)
Symptoms of psoriasis (1:15)
Diagnosis of psoriasis (2:26)
What diet should a person affected by psoriasis take? (3:15)
Is psoriasis communicable? (3:42)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!