#Cataract #TeluguHealthTips
చాల మంది కంటి శుక్లాలతో బాధపడుతూ ఉంటారు, కానీ దానినీ మొదటి దశ లోనే గమనించలేకపోతారు. కాబట్టీ, కంటి శుక్లాల గురించి మరెన్నో విషయాలు, కంటి నిపుణులు అయిన డాక్టర్ సుధీర్ చీమకుర్తి గారితో మాట్లాడి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
కంటి శుక్లాలు అంటే ఏంటి? (0:00)
వీటి యొక్క లక్షణాలు ఏంటి? (1:22)
పిల్లల్లో శుక్లాలు రావడానికి గల కారణాలు ఏంటి? (2:51)
దీనికి చికిత్స ఏంటి? (4:30)
శుక్లాలకు సర్జరీ (surgery) ఎప్పుడు చెయ్యించుకోవాలి? (4:55)
సర్జరీ (surgery) తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? (5:42)
శుక్లాలు రాకుండా నివారించగలమా? (7:24)
డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి? (8:02)
A cataract is one of the most common problems, yet is not one to be identified very quickly by people. Let’s know more about the causes, signs, and treatment of Cataracts from Dr Sudheer Chimakurthi, an Ophthalmologist.
In this Video,
What are Cataracts? (0:00)
Symptoms of Cataracts (1:22)
Causes of Cataracts in children (2:51)
Treatment for Cataracts (4:30)
When does one need surgery? (4:55)
Precautions after the Cataract surgery? (5:42)
Prevention of Cataracts (7:24)
When should one see the doctor? (8:02)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!