#DentalCare #TeluguHealthTips
జ్ఞాన దంతాల మనకి 18-25 ఏళ్ల వస్తాయి. వీటివల్ల మనకి ఒక్కోసారి ఎంతో నొప్పి రావచ్చు. అసలు ఈ నొప్పి ఎందుకు కలుగుతుంది? ఈ దంతాలను ఎందుకు తొలగించాలి? Dentist అయిన Dr సంజన మరదన తో మాట్లాడి జ్ఞాన దంతాల గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
జ్ఞాన దంతాలు అంటే ఏమిటి? (0:00)
అవి ఎందుకు నొప్పిని కలిగిస్తాయి? (0:19)
వీటి పెరుగుదలకు ప్రధాన సంకేతాలు (1:20)
జ్ఞాన దంతాల నొప్పి వల్ల వచ్చే సమస్యలు (2:21)
ఇవి తొలగించికపొతే వచ్చే సమస్యలు (3:33)
వాటిని ఎందుకు తొలగించాలి? (4:14)
ఇంటి నివారణలు (4:47)
వీటిని ఎలా తొలగిస్తారు? (5:30)
We witness the growth of wisdom teeth when we are 18-25 years old. These can cause us a lot of pain at times. Why does this pain occur? Why do we have wisdom teeth? Let’s find out more about wisdom teeth from Dr Sanjana Maradana, a Dentist.
In this Video,
What are Wisdom teeth? in Telugu (0:00)
At what age do they grow? Why do they cause pain? in Telugu (0:19)
Main signs of wisdom teeth growth? in Telugu (1:20)
Complications of wisdom teeth pain? in Telugu (2:21)
Can there be any problems if they aren’t extracted? in Telugu (3:33)
Why are wisdom teeth extracted? in Telugu (4:14)
Home remedies for wisdom teeth in Telugu (4:47)
How are wisdom teeth extracted? in Telugu (5:30)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!