#Breastfeeding #TeluguHealthTips
సగటున, పిల్లలకు 6 నెలలు వచ్చే వరకు తల్లిపాలు ఇస్తారు. కానీ తల్లిపాలు ఇవ్వడం ఎందుకు ముఖ్యం? బిడ్డకు పాలు ఇవ్వడం ఎలా? వారికి వేరే ఆహారం ఇవ్వవచ్చా? Lactation Consultant అయిన Dr నలిని సదారామ్ తో మాట్లాడి తల్లిపాలు ఇవ్వడం గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
తల్లిపాల యొక్క ప్రయోజనాలు (0:00)
ఇది ఎప్పుడు జరుగుతుంది? (3:30)
తల్లి పాలను ఎంతసేపు ఇవ్వాలి? (5:13)
తల్లి పాలతో పాటు ఏ ఆహారం ఇవ్వాలి? (6:36)
తల్లి పాలు ఇవ్వలేనట్లయితే ఏమి చేయాలి? (8:22)
శిశువుకు రోజుకు ఎన్నిసార్లు తల్లిపాలు ఇవ్వాలి? (10:24)
నిద్రలో శిశువుకు తల్లిపాలు ఇవ్వవచ్చా? (11:10)
Breastfeeding takes place when the mother feeds her breast milk to her baby for nutrition. It’s also developing the ability to fight diseases along with the development of the child’s health. But why is it important? How to breastfeed a baby? Can they be given other food? Let’s find out more from Dr Nalini Sadaram, a Lactation Consultant.
In this Video,
Why is breastfeeding important? in Telugu (0:00)
When is it done? in Telugu (3:30)
How long should a breastfeeding session last? in Telugu (5:13)
What food should be given along with mother’s milk? in Telugu (6:36)
Alternative ways of feeding the baby? in Telugu (8:22)
How many times should a baby be breastfed in a day? in Telugu (10:24)
Can a baby be breastfed in their sleep? in Telugu (11:10)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!