#MaleInfertility #TeluguHealthTips
చాలా మంది మగవాళ్లు వంధ్యత్వం (Infertility) తో బాధపడుతూ ఉంటారు, కానీ, వాటికి చికిత్స ఎంటో చాలా మందికి తెలియదు. కాబట్టీ, మగ వంధ్యత్వం గురించి మరెన్నో విషయాలు, గైనకాలోజిస్ట్ అయిన డాక్టర్ ఆరాధ్య అచ్చూరి గారితో మాట్లాడి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
మగవాళ్లలో సంతానోత్పత్తి( fertility) ని పెంచుకోవడం కుదురుతుందా? (0:00)
స్పర్మ్ కౌంట్ (sperm count) ని ఎలా పెంచుకోవాలి? (5:02)
సంతానోత్పత్తి ని పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఎం చెయ్యకూడదు? (8:37)
ఏ వయసులో సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది? (9:01)
హస్తప్రయోగం(masturbation) వల్ల సంతానోత్పత్తి ప్రభావితం అవుతుందా? (10:15)
Infertility is one of the most common problems faced by many penis owners and yet the solutions to this issue are not known to many. Today we will be talking to Gynecologist Dr Aradhya Achuri who is a to find out about male infertility, what it is, why it is caused, treatments, and many other aspects regarding this.
In this Video,
Can one increase fertility? in Telugu (0:00)
How to increase sperm count? in Telugu (5:02)
What should you not do? in Telugu (8:37)
What age are you most fertile? in Telugu (9:01)
Does masturbation affect fertility? in Telugu (10:15)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!