#DiabetesinChildren #TeluguHealthTips
మధుమేహం యుక్తవయస్సులో ఉన్నవారికి మరియు పెద్దలలో చాలా సాధారణం అని అందరికీ తెలుసు. కానీ ఈ పరిస్థితి పిల్లలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిజానికి, కొందరు శిశువులలో కూడా మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. Pediatrician అయిన Dr ఎన్ రామలింగేశ్వర తో మాట్లాడి పిల్లలలో మధుమేహం గురించి తెలుసుకుందాం.
ఈ వీడియో లో,
మధుమేహం అంటే ఏమిటి? (0:00)
పిల్లలకు మధుమేహం ఎందుకు రావచ్చు? (0:46)
పిల్లలలో మధుమేహం లక్షణాలు (1:39)
పిల్లలకు మధుమేహం ఎప్పుడు రావచ్చు? (1:55)
పిల్లలలో మధుమేహం రకాలు (2:40)
మధుమేహంకు చికిత్స (3:16)
షుగర్ లోవెల్స ఎంత తరచుగా చూడాలి? (4:26)
పిల్లలందరికీ షుగర్ లోవెల్స చూడాలా? (6:00)
మధుమేహం నివారణ (6:31)
ఈ మధ్య ఎక్కువ మంది పిల్లలలో మధుమేహం రావడానికి కారణాలు? (7:22)
It is very well known that diabetes is very common in teens and adults. But this condition can affect children as well. In fact, newborn babies can also be diagnosed with diabetes. Let’s find out more about diabetes in children from Dr N Ramalingeswara, a Paediatrician.
In this Video,
What is diabetes? in Telugu (0:00)
Why might children get diabetes? in Telugu (0:46)
Symptoms of diabetes in children, in Telugu (1:39)
When might children get diabetes? in Telugu (1:55)
Types of diabetes in children, in Telugu (2:40)
Treatment for diabetes, in Telugu (3:16)
How frequently should blood levels be checked? in Telugu (4:26)
Should sugar levels be checked for all children? in Telugu (6:00)
Prevention of diabetes, in Telugu (6:31)
Why are more children getting diagnosed with diabetes lately? in Telugu (7:22)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!