#DentalHealth #TeluguHealthTips
నోరు, దంతాలు మరియు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి దంత ఆరోగ్యాన్ని పాటించడం చాలా ముఖ్యం. దంత సమస్యలు మనం ఆహారం తీసుకునే పద్ధతిని, మాట్లాడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి, నొప్పి మరియు నోటి దుర్వాసనకు కారణమవుతాయి. దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా ? దంత ఆరోగ్యం గురించి మనం సాధారణంగా ఎదుర్కొనే అనేక ప్రశ్నలు ఉన్నాయి. తరచుగా అడిగే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి దంతవైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి ముప్పాళ్ల మా వద్ద ఉన్నారు.
ఈ వీడియోలో,
మనం దంతవైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? (0:00)
నోటి దుర్వాసన అంటే ఏమిటి, దాని కారణాలు ఏమిటి? (0:48)
విరిగిన/పగిలిన పళ్ళు అంటే ఏమిటి? (2:27)
దంతాలు శుభ్రం చేస్తే దంతాలు కదులుతాయా? (3:15)
ఒక పంటిని తీసివేస్తే దంతాలన్నీ కదులుతాయా? (4:19)
ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు అదృష్టంతో ముడిపడి ఉన్నాయా? (4:43)
Practicing good dental health is important to maintain a healthy mouth, teeth, and gums. Dental problems can not only impair our ability to eat and drink properly, but also lead to pain and bad breath. There are many questions surrounding dental health that we usually come across. How to maintain good dental health? Let’s know more from Dr Chakravarthy Muppalla, Periodontology & Implantology.
In this Video,
When should we consult a dentist? in Telugu (0:00)
What is Bad breath and what are its causes? in Telugu (0:48)
What are broken/cracked teeth? in Telugu (2:27)
Will teeth move if teeth cleaning is done? in Telugu (3:15)
Will all teeth move if one tooth is removed? in Telugu (4:19)
Are High canine and crooked teeth associated with luck? in Telugu (4:43)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!