#DiabeticCare #TeluguHealthTips
చక్కెర వినియోగం మధుమేహంతో ముడిపడి ఉందని మనం తరచుగా వింటుంటాం. అయితే చక్కెర తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందో లేదో మీలో ఎంతమందికి ఖచ్చితంగా తెలుసు? ఇది నిజమైతే, షుగర్ తీసుకునే ప్రతి వ్యక్తికి డయాబెటిస్ ఎందుకు రాదు? డయాబెటిక్ ఉన్న ఒక వ్యక్తి చింతించకుండా ఎంత చక్కెర తీసుకోవచ్చు? మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర మంచిది కానట్లయితే, చెక్కరకి ప్రత్యామ్నాయంగా వారు ఏమి తీసుకోవచ్చు? డయాబెటిస్తో చక్కెర వినియోగం గురించి మనం ఆలోచించినప్పుడల్లా మన మదిలో వచ్చే కొన్ని సాధారణ ప్రశ్నలు ఇవి. మన సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి డాక్టర్ వేణుగోపాల రెడ్డి ఇక్కడ ఉన్నారు.
Sugar intake is frequently associated with diabetes. But how many of you are certain that sugar consumption leads to diabetes? If this is true, why isn’t everyone who eats sugar diabetic? What is the maximum amount of sugar a diabetic may consume without becoming concerned? What other options do people with diabetes have if sugar isn’t good for them? These are some of the most often asked questions when it comes to sugar consumption and diabetes. Dr K Venugopala Reddy, Diabetologist is here to address all of our inquiries.
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!