#Insomnia #TeluguHealthTips
అనేక ఇతర సమస్యల మాదిరిగానే, జీవనశైలిలో మార్పులను తీసుకురావడం ద్వారా నిద్రలేమిని అధిగమించవచ్చు. వీటిలో కొన్ని- రోజు ఒకే సమయంలో నిద్రపోవడం, పడకగదిని చీకటిగా మరియు సౌకర్యవంతంగా ఉంచడం, పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగకుండా మొదలైనవి. Rehabilitation Psychologist అయిన సుధ మాధవి గారితో మాట్లాడి జీవనశైలిలో మార్పుల గురించి తెలుసుకుందాం.
Like many other problems, insomnia can be overcome by bringing about lifestyle changes. Some of these include fixed sleeping schedules, keeping the bedroom dark and comfortable, etc. Let’s find out more about lifestyle changes to overcome insomnia from Sudha Madhavi, a Rehabilitation Psychologist.
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!