#CesareanDelivery #TeluguHealthTips
ఏది బెటర్ ఆప్షన్ – సిజేరియన్ డెలివరీనా లేదా నార్మల్ డెలివరీనా? చాలా మంది గర్భిణీ స్త్రీలకు ఇది ఒక సాధారణ ప్రశ్న. సిజేరియన్ డెలివరీ అనేది కడుపు మరియు గర్భాశయంలో కోత ద్వారా శిశువును ప్రసవించడానికి ఉపయోగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రసవానికి ఏది ఉత్తమమైన పద్ధతి, సిజేరియన్ డెలివరీ ఎలా జరుగుతుంది మరియు సిజేరియన్ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ శైలజా నల్లూరి నుండి తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
సిజేరియన్ డెలివరీ అంటే ఏమిటి? (0:00)
ఇది ఎందుకు మరియు ఎలా చేస్తారు? (0:39)
ఏది మంచిది- సిజేరియన్ డెలివరీనా, నార్మల్ డెలివరీనా? (3:42)
ప్రక్రియ ఎప్పుడు సూచించబడుతుంది? (4:59)
దీని అనుబంధిత ప్రమాదాలు ఏమిటి? (7:13)
శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? (9:20)
దీనికి సంబంధించిన అపోహలు ఎలా తొలగించాలి? (13:48)
Which is a better option – a cesarean delivery or a normal delivery? This is one common question many pregnant individuals have. Cesarean delivery is a surgical procedure used to deliver a baby through incisions in the abdomen and uterus. Let’s know more about which is the preferable method of delivery, how a Cesarean delivery is performed and what care should we take after cesarean delivery, and so on from Dr Sailaja Nalluri, an Obstetrician & Gynaecologist.
In this Video,
What is cesarean delivery? in Telugu (0:00)
Why and how is it done? in Telugu (0:39)
What is better- cesarean delivery and normal? in Telugu (3:42)
When is the procedure advised? in Telugu (4:59)
What are its associated risks? in Telugu (7:13)
What care should be taken after delivery? in Telugu (9:20)
How to debunk myths associated with caesarean deliveries? in Telugu (13:48)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!