#Dengue #TeluguHealthTips
డెంగ్యూ జ్వరం అనేది దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. అధిక జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు దీని యొక్క లక్షణాలు. డెంగ్యూ వ్యాధికి సరైన చికిత్స ఏమిటి? శిశువైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి నుండి డెంగ్యూకి గల కారణాల గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
డెంగ్యూ అంటే ఏమిటి? (0:00)
డెంగ్యూ కారణాలు (1:21)
డెంగ్యూ లక్షణాలు (2:03)
డెంగ్యూ నిర్ధారణ (4:15)
డెంగ్యూ ఉన్నప్పుడు చేయవలసినవి మరియు చేయకూడదు (6:24)
డెంగ్యూ నయం కావడానికి ఎంత సమయం పడుతుంది? (7:46)
డెంగ్యూ నివారణ (8:55)
Dengue fever is a mosquito borne viral disease. Symptoms include high fever, headache, rash, muscle, and joint pain. What is the proper treatment for Dengue? Let’s know more about Dengue from Dr A Srikanth Reddy, a General Physician.
In this Video,
What is Dengue? in Telugu (0:00)
Causes of Dengue, in Telugu (1:21)
Symptoms of Dengue, in Telugu (2:03)
Diagnosis of Dengue, in Telugu (4:15)
What to do & avoid in Dengue, in Telugu (6:24)
How long does Dengue take to cure? in Telugu (7:46)
Prevention of Dengue, in Telugu (8:55)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!