#LungCancer #TeluguHealthTips
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. ఇది ఊపిరితిత్తుల కణాలలో మొదలవుతుంది. దాని లక్షణాలు ఏమిటి? ఊపిరితిత్తుల కాన్సర్ గురించి డాక్టర్ ఎన్ సునీల్ కుమార్, పల్మోనాలజిస్ట్ నుండి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటి? (0:00)
ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క వివిధ రకాలు (0:37)
ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కారణాలు (1:29)
ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క లక్షణాలు (2:34)
ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందా? (3:39)
ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క నిర్ధారణ (4:22)
ఊపిరితిత్తుల క్యాన్సర్కు చికిత్స (6:53)
ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క నివారణ (8:47)
Lungs are the parts of our body from which respiratory activity is completed. Our lungs absorb oxygen from the air and send it forward and release the remaining gases back out. But due to cancer, our lungs get spoiled and they are not able to do their work properly. As many of us know, smoking is one of the major reasons of Lung Cancer. What is Lung Cancer? What are its symptoms? Let’s know more from Dr Nookala Sunil Kumar, a Pulmonologist.
In this Video,
What is Lung Cancer? in Telugu (0:00)
Types of Lungs Cancer, in Telugu (0:37)
Causes of Lung Cancer, in Telugu (1:29)
Symptoms of Lung Cancer, in Telugu (2:34)
Are smokers at a higher risk of Lung Cancer? in Telugu (3:39)
Diagnosis of Lung Cancer, in Telugu (4:22)
Treatment of Lung Cancer, in Telugu (6:53)
Prevention of Lung Cancer, in Telugu (8:47)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!