#SummerSkinCare #TeluguHealthTips
వేసవి నెలల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల, తేమ మరియు వేడితో కలిపి, మీ చర్మంపై వివిధ మార్గాల్లో ప్రభావం చూపుతుంది. డిటాన్ ప్యాక్‌లు సురక్షితమేనా? చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎం వెన్నెల రెడ్డి నుండి మనం ఎలాంటి వేసవి చర్మ సంరక్షణ నియమావళిని అనుసరించవచ్చో మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
వేసవిలో చర్మ సంరక్షణ (0:00)
మంచి సన్‌స్క్రీన్‌ని ఎలా ఎంచుకోవాలి? (3:42)
టానింగ్ చర్మానికి హాని కలిగిస్తుందా? (7:41)
డిటాన్ ఫేస్/బాడీ ప్యాక్‌లు సురక్షితమేనా? (10:25)
అవసరమైన ఆహార మార్పులు (11:30)
Excessive heat during summer can lead to sunburn, red, scaly, or itchy patches on the skin, and many different types of problems. Therefore, it is important to take care of your skin health, especially on summer days. So how to take care of your skin in the summer season? Let’s know from Dr M Vennela Reddy, a Dermatologist.
In this Video,
How to take care of your Skin in Summer? in Telugu (0:00)
How do you choose a good sunscreen? in Telugu (3:42)
Is tanning bad for your skin? in Telugu (7:41)
Are detan face packs or body packs safe? in Telugu (10:25)
Dietary changes for Healthy Skin, in Telugu (11:30)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!