#DroopingEye #TeluguHealthTips
ఎగువ కనురెప్ప క్రిందికి జారడాన్ని డ్రూపింగ్ ఐ సిండ్రోమ్ లేదా Ptosis అంటారు. దీనికి గల కారణాలు జన్యుశాస్త్రం, కంటికి నష్టం కలిగి ఉండడం మరియు వయస్సు పెరగడం కావచ్చు. ఇది రెండు కళ్లతో జరుగుతుందా? కంటి నిపుణుడు డాక్టర్ శివ కుమార్ వూరిటీ నుండి డ్రూపింగ్ ఐ సిండ్రోమ్ గురించి మరింత తెలుసుకుందాం
ఈ వీడియోలో,
డ్రూపింగ్ ఐ సిండ్రోమ్ యొక్క లక్షణాలు (0:00)
డ్రూపింగ్ ఐ సిండ్రోమ్ కారణాలు (0:49)
ఇది వచ్చే అవకాశం ఎవరికీ ఎక్కువగా ఉంటుంది? (1:33)
దీని నిర్ధారణ ఎలా అవుతుంది? (2:16)
దీన్ని ఎలా పరిష్కరించాలి? (3:10)
డ్రూపింగ్ ఐ సిండ్రోమ్ నివారణ (4:05)
Drooping Eyelid or ptosis refers to the condition where the upper eyelid droops or hangs lower than its normal position. This can make it hard to see properly in some cases. The weakness in the muscles of our eyelids makes them droopy and restricts vision. How is Droopy Eyelid treated? Let’s know from Dr Siva Kumar Wurity, a Refractive Surgeon.
In this Video,
Symptoms of Droopy Eyelid, in Telugu (0:00)
Causes of Droopy Eyelid, in Telugu (0:49)
Who is more prone to Droopy Eyelid? in Telugu (1:33)
Diagnosis of Droopy Eyelid, in Telugu (2:16)
Treatment of Droopy Eyelid, in Telugu (3:10)
Prevention of Droopy Eyelid, in Telugu (4:05)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!