#CervicalCancer #TeluguHealthTips
గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని అత్యంత దిగువ భాగంలో ఉండే గర్భాశయ ముఖద్వారం యొక్క ప్రాణాంతక కణితి. దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున ఇది నివారించదగిన క్యాన్సర్. గర్భాశయ క్యాన్సర్కు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలి? ఇది ఎలా నిర్ధారణ అవుతుంది? సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ B VSR రాకేష్ కుమార్ నుండి గర్భాశయ క్యాన్సర్ యొక్క కారణాలు మరియు పరిణామాల గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి? (0:00)
గర్భాశయ క్యాన్సర్ కారణాలు (0:53)
ఇది వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? (1:40)
గర్భాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలు (2:13)
గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ (3:03)
గర్భాశయ క్యాన్సర్కు చికిత్స (5:30)
గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లయితే సెక్స్ చేయవచ్చా? (6:46)
చికిత్స తర్వాత గర్భం దాల్చగలరా? (7:19)
గర్భాశయ క్యాన్సర్కు టీకా (8:01)
గర్భాశయ క్యాన్సర్ నివారణ (9:53)
Cervical cancer is a type of cancer that occurs in the cells of the cervix, which is the lower part of the uterus that connects to the vagina. It is usually caused by the human papillomavirus (HPV). It is curable if it is recognized in its early stages. Can we prevent Cervical Cancer? Let’s know more from Dr VSR Rakesh Kumar B, a Surgical Oncologist.
In this Video,
What is Cervical Cancer? in Telugu (0:00)
Causes of Cervical Cancer, in Telugu (0:53)
Who is at a higher risk of Cervical Cancer? in Telugu (1:40)
Symptoms of Cervical Cancer, in Telugu (2:13)
Diagnosis of Cervical Cancer, in Telugu (3:03)
Treatment for Cervical Cancer, in Telugu (5:30)
Can you have sex if you have Cervical Cancer? in Telugu (6:46)
Can you conceive after the treatment of Cervical Cancer? in Telugu (7:19)
Vaccine for Cervical Cancer, in Telugu (8:01)
Prevention of Cervical Cancer, in Telugu (9:53)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!