#IVF #TeluguHealthTips
ఒక స్త్రీ సహజంగా గర్భం దాల్చలేనప్పుడు, IVF వంటి పద్ధతులు ఒక వరం అవుతుంది. IVF ద్వారా చాలా మంది జంటలు తల్లిదండ్రులు అయ్యారు. IVF ద్వారా బిడ్డను కనాలని ఆలోచిస్తున్న వారిలో మీరు ఒకరా? గైనకాలజిస్ట్ డాక్టర్ TS షాలిని నుండి IVF చికిత్స గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
IVF అంటే ఏమిటి? (0:00)
గర్భవతి కావడానికి సైకిల్ ఎంతకాలం ఉండాలి? (0:56)
IVF ఎవరికి అవసరం? (2:05)
మొత్తం ప్రక్రియ ఎంతకాలం ఉంటుంది? (6:35)
ప్రక్రియ నొప్పి కలిగిస్తుందా? (9:22)
ప్రక్రియకు ముందు అవసరమైన పరీక్షలు (10:15)
ప్రక్రియ సమయంలో మరియు తర్వాత అవసరమైన సంరక్షణ (12:31)
If a couple has complications in pregnancy, then they can become parents through IVF. In Vitro Fertilization (IVF) helps couples with fertility problems to have a baby. But how long does IVF take to get pregnant? What is the success rate of IVF? Let’s find out from Dr T S Shalini, a Gynaecologist.
In this Video,
What is In Vitro Fertilization (IVF)? in Telugu (0:00)
How long does IVF take to get pregnant? in Telugu (0:56)
When does a couple require IVF? in Telugu (2:05)
What is the Procedure of IVF? in Telugu (6:35)
Is the IVF process painful? in Telugu (9:22)
Required tests before the process, in Telugu (10:15)
Dietary & lifestyle modification during IVF process, in Telugu (12:31)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!