#OralHygiene #TeluguHealthTips
దంతాలు మరియు చిగుళ్ళకు సరయిన నోటి పరిశుభ్రత అవసరం.ప్రతి రోజు పళ్ళు తోముకోవడం మరియు ఫ్లాసింగ్ చేసుకోవడం వలన నోరు పరిశుభ్రంగా ఉంటుంది. అంతేగాక మనం దంత వైద్యుడిని తరుచుగా కలవాలి మరియు దంత పరీక్షలు చేయించుకోవాలి. మరి ఈ నోటి పరిశుభ్రత ఎలా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే మరిన్ని విషయాలను Dr.అమృత్ గారిచే ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
నోటి పరిశుభ్రత మరియు దాని ప్రాముఖ్యత (0:00)
మనం వాడే బ్రష్ ని ఎన్ని రోజులకి ఒకసారి మార్చుకోవాలి? (0:53)
నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోతే వచ్చే సమస్యలు ఏమిటి? (1:39)
నోటి పరిశుభ్రత కోసం తీసుకోవలిసిన జాగ్రత్తలు ఏమిటి? (4:02)
దంత వైద్యుడుని తరుచుగా ఎపుడు సంప్రదించాలి? (4:46)
Maintaining a clean mouth is of utmost importance for both oral health and overall well-being. Regular brushing & flossing helps to prevent dental disease and bad breath. How can we maintain a Clean Mouth? Let’s know more from Dr K Amruth, a Dentist.
In this Video,
Importance of having a Clean Mouth, in Telugu (0:00)
How often should you replace your Toothbrush? in Telugu (0:53)
Health problems caused by lack of Oral Health, in Telugu (1:39)
Tips to maintain Clean Mouth, in Telugu (4:02)
How often should one visit a dentist? in Telugu (4:46)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!