#VaginalYeastInfection #TeluguHealthTips
మీరు మీ యోని దగ్గర తీవ్రమైన దురద లేదా యోని నుండి మందపాటి తెల్లటి ఉత్సర్గ రావడం ఎదుర్కొంటున్నారా? ఇవి కొన్నిసార్లు మీకు యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పే సూచనలు కావచ్చు. ఇది మహిళల్లో సాధారణ పరిస్థితి. అయితే దీన్ని ఎలా గుర్తించాలి? ఇక్కడ, డాక్టర్ గీతా దేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు-గైనకాలజిస్ట్ ఇలా ఎందుకు జరుగుతుంది మరియు తదుపరి ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు.
ఈ వీడియోలో,
యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? (0:00)
దీనికి ప్రధాన కారణమేమిటి? (1:20)
దీని లక్షణాలు ఏమిటి? (1:48)
ఇది సహజంగా నయమవుతుందా లేదా చికిత్స చేయాల్సిన అవసరం ఉందా? (3:06)
దీనికి ఎలా చికిత్స చేయవచ్చు? (3:51)
ఇది ఎంతకాలం ఉంటుంది? (4:43)
కూర్చున్నప్పుడు అసౌకర్యాన్ని ఎలా తగ్గించాలి? (5:48)
ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే మీ యోనిని ఎలా శుభ్రం చేసుకోవాలి? (6:20)
ఇన్ఫెక్షన్ ఉంటే సెక్స్ చేయవచ్చా? ఇది భాగస్వామికి సోకుతుందా? (7:02)
ఈస్ట్ ఇన్ఫెక్షన్‌తో పాటు పీరియడ్స్ వచ్చినట్లయితే ఏమి చేయాలి? (7:51)
Are you experiencing intense itchiness or a thick white discharge from your vagina? These may sometimes be indications telling you that you are having Vaginal Yeast Infection. This is a common condition among women. But how to identify this? Let’s know more from Dr K Geetha Devi, an Obstetrician & Gynecologist.
In this Video,
What is Vaginal Yeast Infection? in Telugu (0:00)
Causes of Vaginal Yeast Infection, in Telugu (1:20)
Symptoms of Vaginal Yeast Infection, in Telugu (1:48)
Does Vaginal Yeast Infection go away on its own? Do you need to treat it? in Telugu (3:06)
Treatment of Vaginal Yeast Infection, in Telugu (3:51)
How long doesVaginal Yeast Infection last? in Telugu (4:43)
How to ease the discomfort while sitting? in Telugu (5:48)
How should you clean your vagina if you have Vaginal Yeast Infection? in Telugu (6:20)
Can you have sex if you have Vaginal Yeast Infection? Is it communicable to your partner? in Telugu (7:02)
What to do if you get your periods along with Vaginal Yeast Infection? in Telugu (7:51)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!