#HearingLoss #TeluguHealthTips
వినికిడి లోపం అనేది మీ చెవి యొక్క ఏదైనా భాగం అవసరమైన విధంగా పనిచేయనప్పుడు ఏర్పడే పరిస్థితి. వినికిడి లోపం యొక్క విభిన్న స్థాయిలు ఏవి? స్పీచ్ థెరపిస్ట్ అయిన డాక్టర్ వి సంపత్ నుంచి వినికిడి లోపం గురించి మనం మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
వినికిడి లోపం సాధారణమా? (0:00)
దాని వివిధ దశలు ఏమిటి? (0:28)
వినికిడి లోపానికి కారణం ఏమిటి? (1:34)
దాని లక్షణాలు ఏమిటి? (2:24)
వినికిడి లోపం ఎలా నిర్ధారణ అవుతుంది? (3:33)
వినికిడి లోపానికి చికిత్స చేయవచ్చా? (5:01)
మీరు దీన్ని గ్రహించిన తర్వాత ఏమి చేయాలి? (7:43)
వినికిడి లోపం ఎలా నిరోధించబడుతుంది? (8:03)
Hearing is one of the main senses, and losing the ability to hear can be debilitating. What is Hearing Loss? What are the different stages of Hearing Loss? Let’s know more from Dr V Sampath, a Speech Therapist.
In this Video,
Is Hearing Loss a common problem? in Telugu (0:00)
What are its different stages? in Telugu (0:28)
What causes Hearing Loss? in Telugu (1:34)
What are its symptoms? in Telugu (2:24)
How is Hearing Loss diagnosed? in Telugu (3:33)
Can Hearing Loss be treated? in Telugu (5:01)
What should you do once you realise this? in Telugu (7:43)
Prevention of Hearing Loss, in Telugu (8:03)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!