#BreastCancer #TeluguHealthTips
స్కిన్ క్యాన్సర్ తర్వాత మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ రెండవది. ఇది రొమ్ము కణజాలం నుండి అభివృద్ధి చెందే క్యాన్సర్. ఇది ఒకటి లేదా రెండు రొమ్ములలో ప్రారంభమవుతుంది. రొమ్ము క్యాన్సర్‌ను మనం ఎలా గుర్తించగలం? దాని లక్షణాలు ఏమిటి? డాక్టర్ కె దీప్తి, సర్జికల్ ఆంకాలజిస్ట్ నుండి రొమ్ము క్యాన్సర్ కారణాలు మరియు పరిణామాల గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి? (0:00)
రొమ్ము క్యాన్సర్ రకాలు (0:34)
రొమ్ము క్యాన్సర్ కారణాలు (1:51)
రొమ్ము క్యాన్సర్ లక్షణాలు (4:23)
మా మోగ్రామ్లు అంటే ఏమిటి? (5:36)
రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స (7:04)
రొమ్ము క్యాన్సర్ నివారణ (7:33)
Breast cancer is the second most common cancer in women after skin cancer. Breast Cancer is a disease in which cells in the breast grow out of control. It can start in one or both breasts. How can we identify breast cancer? What are its symptoms? Let’s find out more about the Breast Cancer from Dr Deepthi Kancharla, a Surgical Oncologist.
In this Video,
What is Breast Cancer? in Telugu (0:00)
Types of Breast Cancer, in Telugu (0:34)
Causes of Breast Cancer, in Telugu (1:51)
Symptoms of Breast Cancer, in Telugu (4:23)
What are Mammograms? in Telugu (5:36)
Treatment for Breast Cancer, in Telugu (7:04)
Prevention of Breast Cancer, in Telugu (7:33)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!