#RootCanal #TeluguHealthTips
రూట్ కెనాల్ అనేది బాగా పాడైపోయిన లేదా ఇన్ఫెక్షన్ సోకిన దంతాన్ని తొలగించే బదులు దాన్ని మరమ్మత్తు చేసి కాపాడే చికిత్స. దంతాల మూలంలో కాలువలను శుభ్రపరచడం అని దీని అర్థం. రూట్ కెనాల్ చికిత్స ఎవరికి అవసరం? ఈ విధానం బాధాకరంగా ఉందా? డాక్టర్ టి అరవింద్, డెంటల్ సర్జన్ నుండి రూట్ కెనాల్ చికిత్స గురించి మరింత తెలుసుకుందాం
ఈ వీడియోలో,
రూట్ కెనాల్ చికిత్స అంటే ఏమిటి? (0:00)
ఇది సురక్షితమేనా, నొప్పి కలిగిస్తుందా? (1:21)
ప్రక్రియ ఎలా జరుగుతుంది? (1:53)
సంబంధిత ప్రమాదాలు (2:26)
చేయవలసినవి మరియు చేయకూడనివి (3:01)
ప్రక్రియ తర్వాత డెంటల్ క్రౌన్స్ అవసరమా? (3:31)
ప్రక్రియకి ఎంత సమయం పడుతుంది? (4:39)
ఇది ఎంతవరకు విజయవంతమైనది? (5:30)
If your tooth is severely decayed, it can be very painful. Root canal treatment is done to eliminate the infection from your tooth instead of removing it. How is root canal treatment done and how to prevent tooth decay? Let’s find out from Dr Aravind Tipparthi, a Dental Surgeon.
In this video,
Root Canal Treatment, in Telugu (0:00)
Is Root Canal Treatment painless? in Telugu (1:21)
How is the Root Canal Treatment carried out? in Telugu (1:53)
Complications in Root Canal Treatment, in Telugu (2:26)
What to do & What not? in Telugu (3:01)
Are dental crowns required after the procedure? in Telugu (3:31)
How long does the Root Canal Treatment take? in Telugu (4:39)
How successful is Root Canal Treatment? in Telugu (5:30)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!