#SkinCare #TeluguHealthTips
రింగ్వార్మ్ అనేది చర్మం లేదా స్కాల్ప్‌కు సంబంధించిన అత్యంత సాధారణ అంటువ్యాధి. ఇది చర్మం సంపర్కం లేదా సోకిన జంతువు/వస్తువును తాకడం ద్వారా వ్యాపిస్తుంది. ఇతర చర్మ వ్యాధులు మరియు రింగ్వార్మ్ల మధ్య మనం తేడాను ఎలా గుర్తించగలం? దాని లక్షణాలు ఏమిటి? చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ ఎంవీ సుబ్బారెడ్డి నుండి రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్ గురించి మరింత తెలుసుకుందాం
ఈ వీడియోలో,
రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్ మరియు దాని కారణాలు (0:00)
వ్యాధి నిర్ధారణ మరియు లక్షణాలు (2:00)
ఇది శరీరంలోని ఏ భాగాలను ప్రభావితం చేస్తోంది? (3:38)
రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్కు చికిత్స (4:39)
రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్ నివారణ (5:40)
చికిత్స చేయకుండా వదిలేస్తే ఏమి జరుగుతుంది? (6:35)
Ringworm is a highly contagious fungal infection of the skin or scalp. It is spread by skin-to-skin contact. How can we differentiate between other skin infections and ringworms? What are its symptoms? Let’s know more about Ringworm Infection from Dr M V Subba Reddy, a Dermatologist.
In this Video,
Ringworm Infection and its Causes, in Telugu (0:00)
Diagnosis & Symptoms of Ringworm Infection, in Telugu (2:00)
Which parts of the body get affected? in Telugu (3:38)
Treatment for Ringworm Infection, in Telugu (4:39)
Prevention of Ringworm Infection, in Telugu (5:40)
What can happen if left untreated? in Telugu (6:35)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!