#OralHealth #TeluguHealthTips
మీ దంతాలను బ్రష్ చేయడానికి సరైన మార్గం ఏమిటో మీకు తెలుసా? రోజులో ఎన్ని సార్లు పళ్ళు తోముకోవాలి? దంత శస్త్రవైద్యురాలు మరియు ఆర్థోడాంటిస్ట్ అయిన డాక్టర్ జన స్వాతి నుండి మీ దంతాలను శుభ్రం చేసుకోవడానికి సరైన పద్ధతి గురించి మరింత తెలుసుకుందాం.
Do you know what is the proper way of brushing your teeth? How many times should you brush your teeth in a day? Let’s know more about how to brush your teeth from Dr Jana Swathi, an Orthodontist.
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!