#AskSwasthyaPlus #DentalCare #TeluguHealthTips
కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము.
మన చిగుళ్ళ నుండి కొన్నిసార్లు రక్తస్రావం కావచ్చు, ఇది చిగుళ్ల వ్యాధికి సూచన కావచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది మరియు దానిని ఎలా నయం చేయాలనే దాని గురించి మాక్సిల్లోఫేషియల్ సర్జన్ మరియు ఇంప్లాంటాలజిస్ట్ అయిన డాక్టర్ లీలా కృష్ణతో మాట్లాడి తెలుసుకుందాం.
Our gums may sometimes bleed, which is an indication of gum disease. Let’s know more from Dr Leela Krishna, a Maxillofacial Surgeon about why this happens and how to treat it.
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!