#SleepingTips #TeluguHealthTips
ఈ రోజుల్లో, అన్ని వయసుల ప్రజలలో తగినంత నిద్ర లేకపోవడం చాలా సాధారణ సమస్య. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మంచి నిద్ర పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడుతుంది. మీరు క్రమం తప్పకుండా తగినంత నిద్ర పొందడంలో ఇబ్బంది పడుతున్నారా? నిద్రించడానికి మంచి మార్గాల కోసం చూస్తున్నారా? మన స్లీప్ సైకిల్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలో డాక్టర్ శ్రీకాంత్ బండారి, సైకియాట్రిస్ట్ నుండి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
మంచి నిద్ర ఎందుకు ముఖ్యం? (0:00)
మంచి నిద్ర కోసం కొన్ని మార్గాలు ఏమిటి? (2:15)
మంచి నిద్ర కోసం ఆహారంలో మార్పులు (6:24)
రోజుకి ఎన్ని గంటలు నిద్రించాలి? (8:45)
నిద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవడం ఎలా? (10:37)
వృద్ధులు బాగా నిద్రపోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా? (11:59)
These days, having inadequate sleep is one very common problem among people of all age groups. This may raise the risk for chronic health problems. Having good sleep supports growth and development. Do you regularly have trouble getting enough sleep? Looking for better ways to sleep? Let’s know more about how to improve our sleep cycle from Dr Srikanth Bandari, a Psychiatrist.
In this Video,
Why is Sleeping Better important? in Telugu (0:00)
What are the ways to Sleep Better? in Telugu (2:15)
Dietary changes for Better Sleep, in Telugu (6:24)
For how many hours should you Sleep? in Telugu (8:45)
How do you know that you are Sleep deprived? in Telugu (10:37)
Should older adults take special care to Sleep better? in Telugu (11:59)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!