#BrainStroke #TeluguHealthTips
బ్రెయిన్ స్ట్రోక్ అనేది రక్త సరఫరాలో అంతరాయం కారణంగా మెదడుకు జరిగే నష్టం. దీనికి అత్యవసర వైద్యం మరియు వైద్య నిర్ధారణ అవసరం. డాక్టర్ కీర్తి, న్యూరాలజిస్ట్ నుండి బ్రెయిన్ స్ట్రోక్ యొక్క కారణాలు మరియు లక్షణాల గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? (0:00)
ఏ వయస్సు వారికి వచ్చే అవకాశం ఉంటుంది? (0:30)
బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణాలు ఏమిటి? (1:05)
బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు ఏమిటి? (2:05)
స్ట్రోక్ కోసం అత్యవసర ప్రథమ చికిత్స (3:01)
దీనికి చికిత్స ఏమిటి? (3:33)
స్ట్రోక్స్‌ను ఎలా నివారించాలి? (4:20)
స్ట్రోక్ సర్వైవర్ ఏమి చేయాలి? (5:14)
In this Video,
What is a Brain Stroke? in Telugu (0:00)
What age group is most at risk for a Brain Stroke? in Telugu (0:30)
Causes of Brain Stroke, in Telugu (1:05)
Symptoms of Brain Stroke, in Telugu (2:05)
Emergency first aid for a Brain Stroke, in Telugu (3:01)
Treatment of Brain Stroke, in Telugu (3:33)
How to prevent Strokes? in Telugu (4:20)
What should a Stroke survivor do? in Telugu (5:14)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!