#WeightManagement #TeluguHealthTips
ఒక వ్యక్తి జీవితంలో ఆరోగ్యకరమైన బరువును సాధించడం మరియు నిర్వహించడం చాలా అవసరం. ఇందులో ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ, సరైన నిద్ర మరియు ఒత్తిడి తగ్గింపు ముఖ్యం. వివిధ బరువు నిర్వహణ పద్ధతులు ఏమిటి? మహమ్మద్ యాస్మిన్ ఖాజా అనే డైటీషియన్ నుంచి బరువు నిర్వహణ గురించి మరింత తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
మంచి ఆరోగ్యానికి బరువు ఎందుకు ముఖ్యం? (0:00)
బరువు తగ్గడానికి ఏ ఆహారం సరైనది? (0:37)
ఏ ఆహారాలు తీసుకోవాలి మరియు దూరంగా ఉండాలి? (1:38)
భోజనం మానేయడం బరువు తగ్గడంలో సహాయపడుతుంది? (2:40)
నీరు త్రాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుందా? (3:11)
ఎంతకాలం ఆహారం పాటించాలి? (4:42)
డైట్ ఆపడం వల్ల బరువు పెరుగుతుందా? (6:20)
Maintaining a healthy weight is very essential in one’s life. It includes healthy eating, physical activity, sufficient sleep, and stress reduction. How to Lose Weight? What strategies are good for healthy Weight Management? Let’s know more about Weight Management from Mohammad Yasmin Khaja, a Dietician.
In this Video,
How is weight important for good health? in Telugu (0:00)
What diet is good for weight loss? in Telugu (0:37)
What foods should be consumed and avoided? in Telugu (1:38)
Will skipping meals help in losing weight? in Telugu (2:40)
Does drinking more water help in weight loss? in Telugu (3:11)
For how long should one follow a diet? in Telugu (4:42)
Does stopping diet lead to weight gain? in Telugu (6:20)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!