#SexduringPregnancy #TeluguHealthTips
మీరు గర్భధారణ సమయంలో సెక్స్ చేయవచ్చో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? గర్భధారణ సమయంలో సెక్స్ చేయడం సురక్షితమేనా అనే సందేహం మీలో చాలా మందికి ఉండవచ్చు. అవును అయితే, గర్భధారణ సమయంలో సెక్స్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మరో గర్భానికి దారితీస్తుందా? గర్భధారణ సమయంలో సెక్స్ గురించి ఆలోచించినప్పుడు మన మనస్సులో వచ్చే కొన్ని సాధారణ ప్రశ్నలు ఇవి. దీని గురించి మరింత అవగాహన కల్పించడానికి డాక్టర్ పద్మజ, ప్రసూతి-గైనకాలజిస్ట్ ఇక్కడ మనతో ఉన్నారు.
ఈ వీడియోలో,
గర్భధారణ సమయంలో సెక్స్ చేయవచ్చా? (0:00)
ఇది సురక్షితమేనా? (2:21)
ఇది బాధాకరంగా ఉంటుందా? (3:27)
ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్‌ను ఎప్పుడు నివారించాలి? (3:48)
సెక్స్ చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? (4:39)
దీని కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? (5:51)
గర్భధారణ సమయంలో ఎంత తరచుగా సెక్స్ చేయడం మంచిది? (7:09)
ఇది మరొక గర్భానికి దారితీస్తుందా? (7:42)
Want to know if you can have sex during pregnancy? Many of you might have had a doubt if it’s safe to have sex during pregnancy. If yes, what care should we take while having sex during pregnancy? Should we use protection? If not, will it lead to another pregnancy? These are some common questions that come to our mind when we think of having sex during pregnancy. Let’s know more from Dr V Padmaja, an Obstetrician & Gynaecologist.
In this Video,
Can people have sex during pregnancy? in Telugu (0:00)
Is it safe? in Telugu (2:21)
Is it painful? in Telugu (3:27)
When should one avoid having sex during pregnancy? in Telugu (3:48)
What are the problems faced? in Telugu (4:39)
Do’s and don’ts during sex in pregnancy in Telugu (5:51)
How often is having sex okay during pregnancy? in Telugu (7:09)
Can it lead to another pregnancy? in Telugu (7:42)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!