#LabourPainManagement #TeluguHealthTips
ప్రసవ నొప్పుల భయంతో గర్భిణీ స్త్రీలు సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్‌కు మొగ్గు చూపుతున్న సందర్భాలు ఈ రోజుల్లో మనం చాలానే చూస్తున్నాము. అయితే ఇది సరైన నిర్ణయమేనా? ప్రసవ నొప్పి ఉదరం, గజ్జ మరియు వెన్నులో బలమైన తిమ్మిరి మరియు నొప్పి వంటి అనుభూతిని కలిగిస్తుందని మనలో చాలా మందికి తెలుసు. ప్రసవ సమయంలో ఈ తీవ్రమైన నొప్పిని మనం ఎలా భరించాలో, ప్రసవ నొప్పులతో బాధపడుతున్న స్త్రీకి ఎలా మద్దతు ఇవ్వాలో గైనకాలజిస్ట్ డాక్టర్ పావని మాణిక్య నుండి తెలుసుకుందాం.
ఈ వీడియోలో,
ప్రసవ నొప్పి వస్తోందని ఎలా తెలుస్తుంది? (0:00)
డెలివరీకి ఎంతకాలం ముందు నొప్పి మొదలవుతుంది? (1:50)
సాధారణ ప్రసవానికి ఎక్కువ ప్రసవ నొప్పి ముఖ్యమా? (2:45)
ఈ నొప్పిని అనుభవిస్తున్న వారికి ఎలా సహాయం చేయవచ్చు? (3:41)
ఈ నొప్పిని స్వయంగా భరించడానికి ఏమి చేయవచ్చు? (5:49)
ప్రసవ నొప్పి సమయంలో భాగస్వామి పాత్ర ఏమిటి? (7:17)
There are many instances where we can see people opting for cesarean delivery instead of normal delivery because of the fear of labor pains. But is this the right choice? Most people are aware that labor pain manifests itself as severe cramping in the belly, groin, and back. Let us now learn from Dr Pavani Manikya Palepu, an Obstetrician & Gynecologist, how we can handle this excruciating pain during childbirth and what help you can provide to someone experiencing it.
In this Video,
How do you know you are getting labor pain? in Telugu (0:00)
How long before delivery do you experience this? in Telugu (1:50)
Is more labor pain important for a normal delivery? in Telugu (2:45)
How can you help someone experiencing this pain? in Telugu (3:41)
What can one do to manage this pain on their own? in Telugu (5:49)
What is the partner’s role during labor pain? in Telugu (7:17)
Subscribe Now & Live a Healthy Life!
స్వాస్థ్య ప్లస్ నెట్‌వర్క్ వైద్య సలహాలను అందించదు. ఇక్కడ మీకు లభించే సమాచారం మీకు అవగాహన పెంచడానికే తప్ప డాక్టర్/హెల్త్ ప్రొఫెషనల్ యొక్క సలహాలకు బదులు కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడూ డాక్టర్లని సంప్రదించండి.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors – please message Swasthya Plus on Facebook: http://www.facebook.com/SwasthyaPlusTelugu).
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Telugu at [email protected]
Swasthya Plus Telugu, the leading destination serving you with Health Tips in Telugu on health, hygiene, nutrition, lifestyle, and more!